Nithya menon life secret

nithya menon, nithya actress nithyamenon, nithya-menon life secret, nithya menon movies, nithya body size, nithya love affair, nithya dieting, nithya menon personal life, nithya rape scene, telugu movie news, celebrity news, telugu cinema news

nithya-menon life secret

అది ఉంటే.. సైజ్ లతో పనేంటి?

Posted: 12/14/2013 03:13 PM IST
Nithya menon life secret

కేరళ కుట్టి నిత్యామీనన్ కొత్త నిర్వచనం చెబుతుంది. అది ఉంటే .. సైజ్ లతో పనేంటి? అని అంటుంది. ‘‘వెనకటికి .. మా ఆయనే ఉంటే.. నువ్వెందుకు..? అన్న సామెత మాదిరిగా నిత్యామీనన్ మాట్లాడుతుంది. వెండితెరపై కనిపించాలంటే అన్ని సైజ్ లు కరెక్ట్ గా ఉండాలని సినీజనాలు అంటారు. కానీ నిత్యా మాత్రం అలా కాదు.. సైజులు లేకపోయిన హీరోయిన్ గా రాణించవచ్చునని చెబుతంది. హీరోయిన్లు బొద్దుగా మారితే వారికి అవకాశాలు తగ్గిపోయినట్లే. అందుకే హీరోయిన్లు ఏ మాత్రం లావుగా కనిపించిన వెంటనే డైటింగ్ అంటూ ఎక్సర్ సైజ్ లు చేస్తుంటారు.

 

అయితే ఎప్పుడు జీరో సైజ్ లతో సినీ ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇలాంటి వాటికి తాను చాలా దూరమని నిత్యా చెబుతుంది. సైజ్ లు కంటే టాలెంట్ ముఖ్యమని అంటుంది. క్యారెక్టర్ కోరితే బరువు తగ్గడానకి ట్రై చేస్తానని అంటుంది. అయితే కొత్త ఆపర్ల కోసం కడుపుమాడ్చుకోవాల్సిన అవసరం లేదని నిత్యా క్లారిటీ గా చెబుతుంది. అయితే ఒక్కటి మాత్రం ఈ పొట్టిపిల్ల దగ్గర కొన్ని సైజులు మైనస్ అయినప్పటికి టాలీవుడ్ , కోలీవుడ్ , మలయాళంలో హీరోయిన్ గానే నెట్టుకొస్తుంది.

 

ఇక టాలీవుడ్ లో అయితే నిత్యా ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కు వచ్చారు కొందరు యువహీరోలు. హైట్ తక్కవని .. పెద్దలు హీరోలు నిత్యాను పక్కన పెడితే.. చిన్న హీరోలు మాత్రం నిత్యా రొమాన్స్ చేస్తూ విజయాలను తమ ఖాతాలోకి వేసుకుంటున్నారు. నిత్యాకు సైజులు లేకపోయిన సుడి మాత్రం బాగా ఉందని సినీ వర్గాల వ్యక్తులు అంటున్నారు. రీసెంట్ గా నిత్యా ఒక ప్రైవేటు వ్యక్తితో ప్రేమయాణం నడుపుతుందనే పుకార్లు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి. నిత్యా అతను కోసం ప్రత్యేకంగా కేరళ కొబ్బరి చెట్ల చాటున ఎక్కువ సమయం గడుపుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

 నిత్యా గురించి మరికొన్ని విషయలు

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more