ఆమె పాప్ స్టార్. కానీ తన జీవితంలో జరిగిన చేదు అనుభావాలను గుర్తు చేసుకోని కుమిలిపోతుంది పాప్ స్టార్ మడోన్నా. కాలం కలిసి రాక జీవితంలో అనేక కష్టాలను అనుభవించినట్లు చెబుతుంది. ఆమె ఇరవైఏళ్ల వయసులో జరిగిన సన్నివేశాలు మడోన్నా ను వెంటాడుతున్నాయి. ఇంటి అద్దె కట్టడం కోసం నగ్నంగా నిలబడిన రోజులు చాలా ఉన్నాయని చెబుతుంది. అంటే ఆర్ట్ క్లాసులకు నగ్నంగా నిలబడితే అందరు ఇంతింత కళ్లేసుకుని నా వైపు చూస్తూంటే.. ఆ సమయంలో నరకం అనుభవించేదాన్ని. అయిన నా అవసరం అలాంటిది కాబట్టి, గుండె నిబ్బరం చేసుకొని నగ్నంగా నిలబడి ఇతరలకు కనువిందు చేసేదాన్ని. కానీ కొంత మంది మాత్రం నా బాడీని స్కాన్ చేసేవారు. అప్పుడు నాకు అంతగా తెలియదు.
అయితే ఒక రోజు నా డ్యూటి ముగించుకోని ఇంటికి వెళ్లుతున్న సమయంలో కొంత మంది మగవారు నా పై దాడి చేశారు. అంతటితో ఆగకుండా నన్ను ఒక బిల్డింగ్ పైకి తీసుకు వెళ్లి అనేక సార్లు నా పై అత్యాచారం చేశారు. ఆ రోజు రాత్రి నుంచి ఉదయం వరకు వరుసపెట్టి, కత్తి పట్టుకుని బెదిరించి మరీ నన్ను అనుభవించారు. ఆ సమయంలో నాకు నరకం కనిపించింది. వారిని ఏమీ చేయలేని స్థితిలో నేను వారికి నా శారీరం అప్పగించాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఒక నిజం దాచి పెట్టింది. అలా మడోన్నా ను అనుభవించిన వారిలో.. ఆమెకు బాగా తెలిసిన ప్రముఖ స్టార్ వ్యక్తి కూడా ఉన్నాడనే విషయన్ని చెప్పలేదు.
ఇరవై ఏళ్ల వయుసులోనే.. వంద సంవత్సరాల నరకరం అనుభవించానని మడోన్నా రీసెంట్ గా గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకుంది. అయితే ఈ సంఘటనతో మడోన్నా మాత్రం కుమిలిపోలేదు. బతకటం కోసం భయపడకుండా, సమస్యల సుడిగుండాలను దాటుకుంటు మడోన్నా ముందుకు పోవటమే నేర్చుకోని, ఈ స్థాయికి ఎదిగింది. అయితే పురుషాదిక్య ప్రపంచంలో ఆ తర్వాత మడోన్న పై పలుమార్లు , అనేక మంది బలవంతంగా బంధించి అనుభవించిన సంఘటనలు చాలా ఉన్నాయని మడోన్నా విషాదా హ్రుదయంతో చెప్పటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more