గాడిద ముదిరి కంచెర గాడిద అయినట్లు ఈ టాలీవుడ్ యంగ్ జంట రొమన్స్ చేసుకున్నారు. అంటే రొమాన్స్ పిచ్చి ముదిరి, తమాలపాకు చాటునైన ..తప్పుచేసే యువ జంటలు ఇప్పుడు టాలీవుడ్ లో తయారైనట్లు సమాచారం. ఇలాంటీ ఒక యువ జంట పబ్లిక్ గా కార్లో రొమాన్స్ చూస్తే పోలీసులు దొరికిన విషయం టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. ఈ ఇద్దరు టాలీవుడ్ తెరపై నటించిన యంగ్ జంటనేనని పోలీసులు గుర్తించారు. పోలీసులతో పాటు.. అక్కడే ఉన్న నగర ప్రజలు కూడా వీరి రొమాన్స్ చూసి, నవ్వుతూ వెళ్లినట్లు సమాచారం. అసలు ఇంతకీ ఈ కారు రొమాన్స్ ఎక్కడ జరిగిందంటే.. నగరం నడిబొడ్డున ఉన్న బుద్దుడి సాక్షిగా జరిగినట్లు సమాచారం. అంటే ట్యాంక్ బండ్ వద్ద ఈ కారు రొమాన్స్ కు టాలీవుడ్ యువ జంట తెరలేపినట్లు ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. అంటే పాపం వీరికి ఎక్కడ స్థలం దొరక్క ట్యాంక్ బండ్ ను ఎంచుకున్నారు.
అయితే ఇక్కడ కూడా వీరికి ట్రాఫిక్ పోలీసులు అడ్డమయ్యారు. అంటే ఇటీవల కాలంలో మందు బాబుల కోసం ట్రాఫిక్ పోలీసులు నైట్ డ్యూటీలు చేస్తున్నా విషయం తెలిసిందే. అలా అర్థరాత్రి నగరం నిద్రపోతున్న వేళ.. ఈ యువ జంట బుద్దుడి సాక్షిగా.. ట్యాంక్ బండ్ పై కారు రొమాన్స్ తెరలేపారు. ఇంతలో పోలీస్ మామలు అటుగా వచ్చిన ఆగిన కారులోకి తొంగి చేస్తే.. లోపల వేడి వేడిగా సెగలు కక్కుతున్న టాలీవుడ్ యువ జంట మామల కంటిలో పడింది. అసలే పోలీసులు ఇలాంటి వాటి పై చర్య తీసుకుంటారు. వెంటనే ఆ ఇద్దర్ని కిందికి దింపి ముఖాలు, క్లాస్ పీకినట్లు సమాచారం.
అయితే మరోసారి ఇలాంటి కారు రొమాన్స్ లో చిక్కితే మాత్రం జైల్లో కాపురం చేయల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ యువ జంట మాత్రం సిగ్గుతో తలదించుకోని ఆ కార్లు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇంతకీ ఆ టాలీవుడ్ యువ జంట ఎవరు అంటే.. మరి కొన్ని రోజుల్లో మీకే తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more