బాలీవుడ్ కు పరిచయం అయిన అనురాగ్ కశ్యఫ్.. ఇప్పుడు లవ్ ఉన్నాడు. అతను సినిమా పరంగా విజయం సాధించాడు గానీ, సంసార జీవితంలో విజయం సాదించలేకపోయాడనే విమర్శలు బాలీవుడ్ లో బాగా ఉన్నాయి. ఫిలిం మేకర్ గా రాణించిన అనురాగ్ కశ్యఫ్ .. పర్సనల్ లైప్ మాత్రం బొల్తాపడ్డాడు. ముఖ్యంగా భార్యభర్తలిద్దరికి అసలు పొసగడం లేదు. అందుకే రెండు సంవత్సరాల క్రితం నటి కచ్చిలన్ కోవ్లీని లవ్ మ్యారేజ్ చేసుకోని, కొన్ని సుఖ జీవితం గడిపాడు. ఆ సమయంలోనే మనవాడి మనసు బాలీవుడ్ నటి పై పడింది.
ఆమె ఎవరో కాదు.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన రక్తచరిత్ర సినిమాలో నటించిన రాధిక ఆప్టే. ఇప్పుడు ఈ ఇద్దరి మద్య ఎపైర్ నడుస్తుందని బాలీవుడ్ టాక్. అంతేకాకుండా ఈమెతో అనురాగ్ కశ్యన్ లఘ చిత్రం చేసి, లైన్లో పెట్టినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే రాధికతో మరో సినిమాకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. అయితే సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మద్య ఎపైర్ బంధం బాగా బలపడినట్లు తెలుస్తోంది. వీరి మద్య ఎపైర్ బంధం బాగా బలపడినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం రాధిక ఆప్టే నందమూరి బాలయ్య చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే బాలయ్య నటిస్తున్న లెజెండ్ సినిమాలో ఒక హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. ఇక బాలయ్యతో బంధం ఎటు వైపు దారితీస్తుందో చూడాలి. అయితే అనురాగ్ కశ్యన్ , బాలయ్య విషయం తెలుసుకున్నప్పుటి నుంచి, రాధిక ఆప్టే కు కొన్ని సూచనాలు, చెబుతున్నాడని బాలీవుడ్ బాబులు అంటున్నారు. ఎంతైన ఎఫైర్ బంధం కాదా ఆ మాత్రం ప్రేమ ఉంటుందని ఆయన అభిమానులు చెవులు కొరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more