Deepika padukone groped by a man in public

Deepika Padukone groped by a man in public, Deepika Padukone groped by a man in publi, Events Deepika Padukone Launch Womens Health Magazine, Deepika Padukone groped by a man in Public

Deepika Padukone groped by a man in public, Deepika Padukone groped by a man in publi, Events Deepika Padukone Launch Womens Health Magazine, Deepika Padukone groped by a man in Public

దీపికా చెస్ట్ పై పబ్లిగ్గా చేయి వేసి...

Posted: 11/07/2013 03:21 PM IST
Deepika padukone groped by a man in public

సినిమా తారలు ఓ వైపు సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూనే ఏ మాత్రం సమయం దొరికినా, పార్ట్ టైం దొరికినా సైడ్ ఇన్ కమ్ కోసం షాపింగ్ ఓపెనింగులకు, మేగజైన్ ఓపెనింగులకు వెళుతుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వీళ్లకు కష్టాలు మాత్రం తప్పడం లేదు.

అసలే పిటపిటలాడే అందాలతో, వయ్యారంగా నడిస్తూ హొయలు ఒలకించే వీరిని చూడటానికి కుర్రకారు ఎగబడటంలో తప్పులేదు. ఇక బాలీవుడ్ సెలబ్రెటీలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతాకాదు. అలాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దీపికా పదుకునే ఇటీవల ఓ మేగజైన్ ఈవెంట్ ను లాంఛ్ చేయడానికి వచ్చింది. అక్కడ ఆమెకు ఎప్పుడు ఎదరవ్వని సంఘటన చోటు చేసుకోవడంతో షాక్ తిన్నది. ఇంతకీ విషయం ఏంటంటే... ఆ ప్రోగ్రామ్స్ కి దీపికా వస్తుందని తెలుసుకున్న కుర్రకారు భారీ సంఖ్యలో చేరుకొని ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించే క్రమంలో ఓ యువకుడి చేయి దీపికాకి తగిలింది.

అతగాడు ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ని కూడా తడిమినట్లుగా కొన్ని ఫోటో, వీడియోలు చెబుతున్నాయి. ఆమె శరీరాన్ని తడిమినట్లుగా వున్న ఈ ఫోటోలు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తను చదివిన సినీ జనాలు మాత్రం కాసులకు కక్కుర్తి పడి ఇలాంటి వాటికి రావడం ఎందుకు ? అలా యువకులతో తాకించుకొని తరువాత రాద్దాంతం చేయడం ఎందుకో అని అనుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more