Namitha kicked about playing cop role

Namitha kicked playing cop role, namitha, aai, chanakya, ilamai oonjal, harirajan, ilamai oonjal

Southern actress Namitha, known for her glamorous roles in films such as Aai... It was a conscious decision to play a cop role.

బొద్దుగుమ్మ కిక్కిచ్చే రోల్ లో నటిస్తుంది

Posted: 10/31/2013 11:06 AM IST
Namitha kicked about playing cop role

దక్షిణాది బొద్దుగుమ్మ నమిత తన భారీ అందాలతో దక్షిణాది ప్రేక్షకుల్ని అలరిస్తున్న నమిత ఈ మధ్యన కాస్తంత సన్నబడి నాజూకు అందాలతో దర్శనం ఇచ్చి అలరిస్తున్న నమితకు ఎప్పటి నుండో ఓ చిన్న కోరిక తీరకుండా మిగిలిపోయింది. కానీ ఇన్నాళ్ళకు ఈ అమ్మడి కోరిక తీరబోతుంది.

ఇంతకాలం ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో కనిపించిన నమిత త్వరలో ‘పోలీసు ’లో దర్శనం ఇవ్వబోతుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రూపొందిస్తున్న ఓ సినిమాలో తొలిసారి ఖాకీ దుస్తుల్లో కనిపించబోతున్న నమిత తన పాత్ర గురించి చాలా ఎగ్జయిట్ అవుతుంది. ఈ సినిమాలో సమ్‌థింగ్ స్పెషల్ రోల్‌లో నటిస్తున్నానిని, ఇది నాకు ఛాలెంజింగ్ రోల్ అని ‘ఇలామై ఓంజాల్ ’ ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పుకొచ్చింది.

ఇక భవిష్యత్తులో కూడా గ్లామర్ పాత్రల్లో కంటే , మంచి పాత్రల్లోనే నటిస్తానని చెప్పుకొచ్చింది. అయినా నాజూకు హీరోయిన్లకే అంతంత మాత్రం అవకాశాలు వస్తుంటే ఈ భారీ సైజుల భామకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చేవారెరు చెప్పండి. అందుకే ఇలాంటి పాత్రల్లో చేస్తానని అంటుందని అంటున్నారు కోలీవుడ్ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more