మెగా హీరోల సరసన మొదటిసారి ఆడి పాడిన సుందరాంగులకు సెకండ్ ఛాన్స్ వచ్చిన ధాఖలాలు చాలా తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో తొలిసారి నటించిన భామలు మాత్రం సెకండ్ ఛాన్స్ ల కోసం అష్టకష్టాలు పడుతుంటారు. ఆ జాబితాలో సారేజైన్ ఒకరు. ‘పంజా ’ సినిమాలో పవన్ సరసన నటించన ఈ అమ్మడుకు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో అవకాశాలు మాత్రం రాబట్టుకోలేక పోతుంది. ఈమె బ్యాడ్ లక్కో లేక పవన్ పరసన నటించినందుకా అన్న విషయాన్ని పక్కన పెడితే... ఈ అమ్మడు అభినయం ఉన్న పాత్రల్లో కంటే గ్లామరస్ పాత్రల్లోనే కపించడం ఇష్టమని ఈ సారి ఎవరైనా అవకాశం ఇస్తే అలాంటి పాత్రలే చేస్తానని గతంలో ఓ సారి చెప్పింది.
మరి తన గ్లామర్ ని ముందు చూపిస్తేనే కదా ? అవకాశాలు వచ్చేది అనుకుందో ఏమో గానీ ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్ అక్టోబర్ ఎడిషన్ కోసం టాప్‌లెస్‌గా పోజులిచ్చింది . వెండి తెర పై ఛాన్సు వచ్చేది ఎప్పుడో, నేను చూపించేది ఎప్పుడో ? అంత వరకు ఆగలేనంటూ కవర్ పేజీ పై టెంపరేచర్ ని పెంచేసి, కళ్ళు పేలిపోయేలా చేసింది. 2007లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైన సారాజేన్ ఇలా టాప్‌లెస్‌గా పోజులిచ్చి అందర్ని ఆశ్చర్యపరిచింది. ఎన్ని అందాలతో ‘పంజా ’ విసిరినా ఒక్కరు కూడా ఛాన్సు ఇవ్వడం లేదని సన్నిహితుల దగ్గర తెగ బాధ పడిపోతున్న ‘సారా ’ ఇలా ఫోజులిచ్చాక ఛాన్సులు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు సినీ జనాలు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more