అందాల ముద్దుగుమ్మలు అయిన సినీ తారలు కెరియర్ మంచి ఊపులో ఉన్నప్పుడు భారీ గా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు. అవకాశాలు మందగిస్తే కాస్తంత తగ్గించుకోమని చెబుతారు. అది ఒకప్పటి పరిస్థితి. కానీ ప్రస్తుతం అవకాశాలు ఉన్నా, లేక పోయినా రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన స్ధాయి, స్టార్ డమ్ ని మరచి డబ్బుల ఆశకు ఎంతకైనా తెగిస్తున్నారు. నాలుగు పచ్చనోట్లు ఎక్కువ ఇస్తానంటే ఐటెం సాంగుల్లో, బికినీ అందాల్లో కనిపించడానికి వెనకాడటం లేదు. ఇప్పటికే టాలీవుడ్ లో , బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లందరు ఐటెం వేశాలు వేశారు. ఇటీవల హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ కూడా ఇందులో చేరింది. టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయిన ఈ అమ్మడుకు కోలీవుడ్, శాండల్ వుడ్ లో దండిగా ఆఫర్లు ఉన్నాయి. ఇటీవల ఈ అమ్మడు తెలుగులో రవితేజ ‘బలుపు ’ సినిమాలో ఐటెం సాంగు చేసి అందర్ని అలరించింది. దీనికి ఈ అమ్మడు తీసుకున్న మొత్తం అక్షరాల 35 లక్షలు. డిమాండ్ లేదు కదా తక్కువగా వస్తుందని భావించిన నిర్మాతకు తీరాటైంకి ఆ మాత్రం ఇస్తేనే సమర్పించుకుంటానని చెప్పడంతో చేసేది ఏమీ లేక ఆ మొత్తం ముట్టజెప్పాడట. వెండితెర పై అవకాశాలు లేకపోతేనేం... ఒంట్లో కావాల్సినన్ని అందాలు ఉంటే చాలు ఎంతైనా డిమాండ్ చేయవచ్చనే నిరూపించిందని చెప్పుకుంటున్నారు సినీజనాలు. 5 నిమిషాలకే ఇంత తీసుకుంటే సినిమా మొత్తం చేస్తే ఎంత తీసుకుంటుందో ?
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more