Sushant vaani kapoor first lip lock

sushant-vaani kapoor first lip-lock, vaani kapoor lip lock, tollywood hot lip locksm, vaani kapoor, bollywood lip lock, breaking news, film news, movie reviews, telugu movies,

Sushant-Vaani Kapoor first lip-lock

కోడై కూస్తోంది?

Posted: 07/16/2013 12:03 PM IST
Sushant vaani kapoor first lip lock

వాణీ కపూర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ లో హాట్‌టాపిక్‌గా మారింది. అరంగేట్రమే హాట్‌ హాట్‌ సన్నివేశాలతో ఎంట్రీ ఇస్తోంది ఈ సుందరి. బాలీవుడ్‌లో అమ్మడు నటించిన తొలిచిత్రం 'శుద్‌ దేశ్‌ రొమాన్స్‌' చిత్రం ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. ఇందులో హీరో సుశాంత్‌సింగ్‌తో లిప్‌లాక్‌ సీన్లలో నటించి కుర్రకారుకి మతులు పోగుడుతోందట. ఓ ఇండియన్‌ బ్యూటీ అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోందన్న వార్త కోడై కూస్తోంది. వాణీ ప్రస్తుతం టాలీవుడ్‌లో నాని సరసన 'బ్యాండ్‌బాజా బరాత్‌' రీమేక్‌లో నటిస్తోంది. ఇప్పటికే తొలి చిత్రంలో యువతను మెప్పించింది కాబట్టి తెలుగు యూవతలోనూ ఆ స్థాయి స్థానాన్ని సంపాదిస్తుందా! అన్న అంచనాలు ఏర్పడుతున్నాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more