Vadodara court issues warrant against mallika sherawat

Mallika Sherawat, Mallika Sherawat new years controversy, Mallika Sherawat 2006 vadodra dance, Mallika Sherawat obscene, Mallika Sherawat new years dance, Mallika Sherawat obscene dance.

A local court Monday issued a bailable warrant against actor Mallika.

అశ్లీల తార అడ్డంగా బుక్కయింది

Posted: 07/10/2013 04:49 PM IST
Vadodara court issues warrant against mallika sherawat

మల్లికా షెరావత్... ఈ పేరు వినగానే బాలీవుడ్ జనాల రొమాలు నిక్కబొడుస్తాయి. ఎందుకంటే ఈమె వారి పాలిట శ్రుంగార దేవత. తన అంద చందాలతో బాలీవుడ్ జనాల్ని మత్తెక్కించిన మల్లికా షెరావత్ డిసెంబర్ 31 వేడుకల్లో అశ్లీలంగా డాన్స్ చేసిన కేసులో అడ్డంగా బుక్కయి, ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కబోతుంది. న్యూ ఇయిర్ వేడుకల కోసం ఓ హోటల్ యాజమాన్యం మల్లికాతో డాన్స్ చేయింది. ఈ షోకు ఆరోజు రాత్రి మల్లికా మరీ అసభ్యంగా ఉండే రెండు పీలికల గుడ్డలు మాత్రమే వేసుకొని పోయి అక్కడి వారిని మత్తెక్కించింది. దీని పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బరోడా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్ష్యుడు నరేంద్ర తివారి ఆమెపై , హోటల్ యాజమాన్యం పై కోర్టులో పిటీషన్ ధాఖలు చేసారు. ఈ కేసులో భాగంగా ఆమె కోర్టుకు హాజరు కావాలంటే గుజరాత్ లోని వడోదర జిల్లా న్యాయస్ధానం మల్లికకు సమన్లు జారి చేసింది. అయితే మల్లిక గైర్హాజరు కావటంతో కోపం వ్యక్తం చేసిన న్యాయస్ధానం ఆగస్టు 19న హాజరు కావాలంటూ వారెంట్ జారీ చేసింది. కాసుల కోసం కక్కుర్తి పడి జనాల్ని మత్తెక్కించిన మల్లికాకు ఇప్పుడు కోర్టు కష్టాలు రావడంతో బోరుమంటుంది. ఇది ఇలా ఉంటే... మల్లికా ప్రస్తుతం రాజస్థాన్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన 'భన్వరీదేవి' జీవితం ఆధారంగా నిర్మిస్తున్న చిత్రంలో పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more