మాస్ రాజా బిరుదు నుండి ప్లాప్ రాజాగా బిరుదు పొందిన రవితేజ తాజాగా నటించిన ‘బలుపు ’ సినిమా విజయం సాధించడంతో ఈ ఆనందాన్ని తన ప్లాపు బ్యాచ్ తో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేశాడు. ఈ సెలబ్రేషన్స్ కి కెరియర్ పరంగా ప్లాపులు ఎదుర్కంటున్న తన దగ్గరి ప్లాపు మిత్రులైన పూరీ, ఛార్మీ, మంచులక్ష్మి, సుబ్బరాజు లాంటి వాళ్ళను ఆహ్వానించాడు. థాయ్ లాండ్ లోని పట్టాయ్ ప్రాంతంలో జరిగిన సెలబ్రేషన్స్ ఈ బ్యాచ్ బాగా ఎంజాయ్ చేసిందట. తన మిత్రుడికి దక్కిన ఈ విజయం మాకు కూడా దక్కినట్లేనని తెగ ఆనందపడిపోయిన ఛార్మీ ఆ ఆనందం పట్టలేక రవితేజను గట్టిగా వాటేసుకొని తన ఆనందాన్ని తెలియజేసింది. ఆమె ఆనందాన్ని రెట్టింపు చేయడానికి రవితేజ కూడా ఛార్మిని గట్టిగా వాటేసుకున్నాడు. పైన కనిపిస్తున్న ఫోటో దానికి సంబంధించినదే. ఈ ఫోటోని ఛార్మినే స్వయంగా ట్వీట్ చేస్తూ పోస్ట్ చేసింది. ఈ ఫోటో చూసిన సినీ జనాలు ఛార్మి ఆ ఆనందంలో టెంప్ట్ అయి, ఆగలేక వాటేసుకుందని దాంతో రవితేజ కూడా ఆగలేక పోయాడని, మొత్తానికి ఇద్దరు ఫుల్లుగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more