నీలి చిత్రాల కథానాయిక సన్నీ లియోన్ అందాల తార మాధురీ దీక్షిత్ కు పడిపోయింది. అంత సీనియర్ నటికి ఈ నీలి నాయిక ఎందుకు పడిపోయింది ? అని ఆలోచిస్తున్నారు కదా... అక్కడికే వస్తున్నాం. అందం, నటన, డ్యాన్సుతో బాలీవుడ్ లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న నటి మాధురీ. ఆమె డ్యాన్సుకు ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. సన్నీ కూడా అలాగే మాధురీ డ్యాన్సుకి అభిమాని అయిపోయింది. ఈ మధ్య సన్నీ ఓ టీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న డ్యాన్స్ రియల్టీ షోలో ఈ మధ్య సన్నీ పాల్గొంది. అక్కడి వారి డాన్స్ చూసిన ఈ బ్యూటి తన అభిప్రాయాన్ని చెప్పింది. హిందీ చిత్రాల్లోని పాటలకు నృత్యం చేయడమంటే ఎంతో ఇష్టం, అదే సమయంలో ఎంతో కష్టం అని చెబుతూనే దేవదాస్ చిత్రంలోని 'డోలారె డోలా...' పాటకు మాధురీ చేసిన డాన్స్ అత్యద్భుతం. అలా చేయాలని నేను అనుకుంటున్నాను. ఎప్పుడో ఒక రోజు నేను కూడా ఆమెలా డాన్స్ చేసే స్థాయికి ఎదుగుతాను అని చెప్పుకొచ్చింది. . అయితే ఈమె మాటలు విన్న సినీ జనాలు ,ఇప్పటికే తన స్టిల్స్ తో టెంప్ట్ చేస్తున్న సన్నీ, చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని డాన్స్ చేస్తే జనాలకు పిచ్చెక్కెడం ఖాయం అని అనుకుంటున్నారు. సన్నీ ఆమెకు ఫిదా అయిపోయింది
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more