ఈ పోటీలకు 137 మంది అందాల భామలు పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో మిస్ ఇండియా వరల్డ్ కిరీటం గెలుచుకున్న నవనీత్ కౌర్ ధిల్లాన్-2013 మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరపున పాల్గొంటారు. అందాల పోటీలు జరుగుతున్నాయి అంటే చాలు .. అందులో తప్పనిసరిగా బికినీ ఉండాల్సిందే. కానీ బికనీ లేకుండా అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోటీలకు అన్ని దేశాల నుండి అందగత్తెలు వస్తున్నట్లు సమాచారం. ఈ పోటీలను చూడటానికి అబ్బాయిలకు తెగ ఉత్సాహాం చూపుతున్నారు. అంటే బికినీ లేని అందాలను చూడటానికి రెఢీ అవుతున్న మగపుంగవులకు ఒక బ్యాడ్ న్యూస్. బికినీ లేకండా అంటే.. ఒంటి నిండ బట్టలు వేసుకోని అందాలు పోటీల్లో అందాల భామలు పాల్గొన్నాలి. అందువల్ల ఈ సంవత్సరం మిస్ వరల్డ్ పోటీల్లో అందాల భామలు బికినీ దుస్తుల్లో కనిపించబోవటం లేదు. ఇండోనేషియాలోని బలి ప్రాంతంలో ఈ సెప్టెంబర్‌లో జరగనున్న అందాల పోటీల్లో బీచ్ ఫ్యాషన్ సెగ్మెంట్‌ని తీసేసినట్టుగా పోటీ నిర్వాహకులు వెల్లడించారు.
ఎక్కువ శాతం ముస్లిం ప్రజలున్న ఈ దేశంలో వారి మనోభావాలను గౌరవించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ ఉమెన్ జూలియా మోర్లీ తెలిపారు. బీచ్ ఫ్యాషన్ సెగ్మెంట్‌కి టూ పీస్ బికినీలకు బదులుగా సంప్రదాయ ఫ్యాషన్ దుస్తులనే వాడాలని నిర్ణయించినట్టు తెలిపారు. గత సంవత్సరమే ఈ పోటీలు ఇండోనేషియాలో జరగాల్సి ఉండగా, అసభ్యకరంగా దుస్తులు ధరించటమంటూ జరిగితే పోటీలు నిర్వహించే ప్రదేశాన్ని కాల్చి బూడిద చేస్తామని ముస్లిం ఆందోళన కారులు హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more