క్యూట్ గాళ్ సమంతా టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి స్టార్ డమ్ ని సంపాదించుకొని టాప్ రేసులో దూసుకుపోవడమే కాకుండా బోలెడంత మంది అభిమానుల్ని సంపాదించుకుంది. అలాంటి సమంతాకు క్యాన్సరా అని టైటిల్ ని చూసి ఆందోళన చెందకండి. అసలు సంగతి ఏంటేంటే... ఇటీవల చాలా మంది మహిళలు సర్వైకల్ కేన్సర్ (గర్భాశయ ముఖద్వానికి వచ్చేది) బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కాంగ్రెస్ అధినేత్రి కూడా ఈ కేన్సర్ భారిన పడితే చికిత్స చేయించుకుంది. అయితే ఏటా ఏటా దీని బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువుతుండటంతో దీనిని నివారించడానికి టీకాలు వేయడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే సమంతా ఈ టీకా వేయించుకుంది. ఈ విషయం పై ట్వీట్ చేస్తూ.... క్యాన్సర్ వస్తుందేమోనన్న భయంతో ఈ టీకా వేయించుకున్నాను... అమ్మాయిలూ మీరు కూడా ముందస్తు జాగ్రత్తగా ఈ టీకాను వేయించుకోండి అని తెయలిజేస్తూ ప్రచారం కల్పిస్తుంది. అయితే ఈమె అభిమానుల మాత్రం సమంతాకు కేన్సరేమో అన్నంత భయానికి గురయ్యారు. మొత్తానికి ఈమె చేస్తున్న ప్రచారానికి మనం అభినందించాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more