సినీనటుడు అల్లరి నరేష్ కామెడీ కింగ్ అని అందరు అంటారు. కానీ ఆయన రొమాన్స్ కింగ్ అని ఈ మద్యనే తెలిసిందే. రీసెంట్ గా అల్లరి నరేష్ బుల్లి తెర మీద జడ్జీగా కనిపిస్తున్నారు. ఈటీవీలో వస్తున్న జబర్ధస్ కామెడీ షో కు జడ్జీగా వస్తున్నారు. అంతకు ముందు సినీ నటుడు నాగబాబు జడ్జీ గా వచ్చేవారు. ఆ సమయంలో నాగబాబుతో సినీ నటి రోజా రొమాన్స్ నడిపిందని బుల్లి తెర అభిమానులు అంటున్నారు. నాగబాబు రాకపోవటం తో ఆ జడ్జీ స్థానం అల్లరి నరేష్ కవర్ చేసాడు. అయితే అల్లరి నరేష్ ను చూసిన వెంటనే రోజాలో కలిగిన మార్పులు చాలా విచిత్రంగా ఉన్నాయి. గతంలో ఒంటి నిండ చీర కట్టుకొని వచ్చే రోజా, ఈసారి తన నడుం, బొడ్డు చూపిస్తూ, వయ్యారంగా , అందంగా షోలో తన అందాలను ఒలకపోస్తుంది. జబర్ధస్ కామెడ్ షో కు హాట్ యాంకర్ రష్మీ కూడా తన అందాలతో కామెడీ షో ను కామాసూత్ర షో గా మార్చుతుంది. అయితే అల్లరి నరేష్ ఈ షో ప్రత్యేక ఆకర్షనీయంగా నిలిచారు. అల్లరి నరేష్ హైట్, చూసిన రోజా లో కలిగిన కొత్త కోరికను చెప్పటంతో.. అల్లరి నరేష్ కాదనలేకపోయినట్లు తెలుస్తోంది. జరగబోయే జబర్ధస్ షో లో ఆ కోరిక తీర్చాలని కోరింది. ఇంతకీ ఆ కోరిక ఏమిటంటే.. రోజా , అల్లరి నరేష్ ఒక పాటకు డ్యాన్స్ చేస్తూ .. రోజాను అల్లరి నరేష్ ఎత్తుకోని తిప్పాలనే కోరిక కోరినట్లు తెలుస్తోంది. అయితే రోజా కోరికను అల్లరి నరేష్ తీర్చాడా? లేదా అంటే అది బుల్లి తెర మీద జరిగే జబర్థస్ కామెడీ షో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more