Miranda kerr gifts lingerie to jennifer aniston

jennifer, miranda kerr, jennifer aniston custom-made lingeri, jennifer aniston as a wedding, miranda kerr gifts lingerie to jennifer aniston

Miranda Kerr gifts lingerie to Jennifer Aniston

అండర్ వేర్ గిఫ్టు

Posted: 05/29/2013 06:56 PM IST
Miranda kerr gifts lingerie to jennifer aniston

ఆమె అందమైన హాట్ ఫిగర్. ఆ ఫిగర్ చూస్తే ఎవరికైన బహుమతులు ఇవ్వాల్సిందే. స్వయంగా అండర్ వేర్ బ్రాండ్‌ను ప్రారంభించే యోచనలో ఉన్న మిరందా కెర్ ఈ మేరకు తన ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. తన క్రియేటివిటీతో లింగరీ తయారు చేయడం ప్రారంభించింది. తాను తయారు చేసిన లింగరీని ఇటీవల తన ఫ్రెండ్, హాలీవుడ్ స్టార్ జెన్నిపర్ ఆనిస్టిన్ పెళ్లి కోసం బహుమతిగా పంపింది. తన లింగరీకి పబ్లిసిటీ కల్పించేందుకే మిరందా కెర్ వీటిని సెలబ్రిటీలు గిఫ్టుగా ఇస్తుందనే వాదన కూడా ఉంది. ఎంతో అందమైన ఈ లింగరీని చేత్తో కుట్టి తయారు చేసారట. అంతే కాదు అత్యంత నాణ్యమైన వస్త్రంతో అత్యంత నాణ్యతతో దీన్ని తయారు చేసారట. మిరందా కెర్ పంపిన లింగరీని జెన్నిఫర్ ఎంతో ఇష్ట పడిందని, తన పెళ్లి రోజు రాత్రి వాటిని ధరించేందుకు ఆసక్తిగా ఉందని...ఆమె సన్నిహితులు అంటున్నారు. మిరందా కేర్‌కు ఓర్నాల్డ్ బ్లూమ్ తో పెళ్లయిన సంగతి తెలిసిందే. వీరికి 2 సంవత్సరాల వయసు గల బాబు కూడా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more