ఒక విద్యార్థి మార్చిలో ఫేయిల్ అయితే వెంటనే, జూన్ , లేదా సెక్టంబర్ లో మళ్లీ పరీక్షలు రాసి పాసై అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. కానీ ఈమె మాత్రం ప్రేమలో ఎన్నిసార్లు పేయిల్ అయితే .. అంత క్రేజ్ పెరుగుతుంది. నయన ఈ పేరు ఇప్పుడు నాలుగు ఫిలిం ఇండస్ట్రీల్లో నలుగుతున్న పేరు. యువ హీరో నుండి సీనియర్ హీరో వరకు నయన పేరు జపం చేస్తున్నారు. రెండుసార్లు ప్రేమలో విఫలమైనా తన కెరీర్‌పై దృష్టిపెట్టి విజయం సాధించిన నయనతారను పరిశ్రమలో వింతగా చూస్తున్నారట.
వ్యక్తిగతంగా, నటిగా మంచి మార్కులు కొట్టేస్తున్న ఈ మలయాళీ భామ మార్కెట్‌ను మాత్రం ఎవరూ మార్చలేకపోయారు. ఘజిని, చంద్రముఖి వంటి విజయవంతమైన చిత్రాలతో పరిచయమై శింబుతో లవ్ ఎఫైర్ నడిపింది. దాంతో కొన్నాళ్లు తమిళ చిత్ర పరిశ్రమకు దూరమైంది. ఇదే సమయంలో తెలుగులో మంచి మార్కెట్రావడంతో ఇక్కడికి వచ్చేసింది. మళ్లీ ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారంసాగింది. అది కూడా బ్రేక్ అయింది.
ఇలా రెండు ప్రేమకథల మధ్య నలిగిపోయిన నయనతార రెండేళ్లపాటు కెమెరాకు దూరంగా వుంది. మళ్లీ అనుకోకుండా వచ్చిన స్టార్డమ్కు రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించి విజయం సాధించింది. సహజంగా హీరోయిన్లు ఒక్కసారి కెరీర్ గ్రాఫ్ పడిపోయాక మళ్లీ కోలుకోవడమనేది అరుదుగా జరిగే విషయం. అటువంటి వింత నయనతార విషయంలో జరిగింది.
గతంలో ఖుష్బూ, సిమ్రాన్, లాంటివాళ్ళు ఎంత ప్రయత్నించినా మళ్లీ ఫామ్‌లోకి రాలేకపోయారు. నయనతార ప్రత్యేకతేమిటంటే తెలుగులో తమిళంలో అగ్రహీరోల సరసన నటించి వారికి ధీటుగా నృత్యాలు చేయడమే. ప్రస్తుతం అజిత్, ఆర్య సరసన నటిస్తోంది. తెలుగు తమిళ భాషలతోపాటు హిందీ రీమేక్ కహానీలో కూడా ప్రధాన పాత్రలో కనిపించనుంది. తనకన్నా జూనియర్ అయిన కార్తీతో కూడా హీరోయిన్గా ఎంపికై జోరుమీద ఉంది నయనతార.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more