Anasuya getting more than one lakh per our

anasuya anchor, anasuya kick out, anasuya event plan, cine industry different talk, movie audio fuction, every one hour one lakh

anasuya anchor, anasuya kick out, anasuya event plan, cine industry different talk, movie audio fuction, every one hour one lakh

అనసూయ రేటు గంటకు లక్ష మాత్రమే

Posted: 05/17/2013 03:55 PM IST
Anasuya getting more than one lakh per our

ప్రస్తుతం తెలుగు బుల్లితెర ఇండస్డ్రీలో ఎక్కువగా యాంకర్ అనసూయ పేరే వినిపిస్తుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి, అనతి కాలంలోనే మంచి పేరు సంపాదిచుకున్న అప్పుడప్పుడు నిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది. బుల్లి తెర పై పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ తొడల వరకు అందాలు చూపిస్తూ, చిట్టి చిట్టి మాటలతో ప్రేక్షకులను కవ్విస్తున్న ఈమె ఇప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే యాంకర్ గా పేరొందింది. ప్రస్తుతం ఈమె రేటు గంటకు అక్షరాల లక్ష రూపాయలట. అంటే సినిమా ఫంక్షన్లకు, ఈమెంట్లకు ఈమెను యాంకర్ గా పిలిస్తే అంత డిమాండ్ చేస్తుందట. అయినా పలువురు ఈవెంట్ ఆర్గనైజర్లు ఆమె అడిగిన మొత్తం ముట్టజెప్పడానికి ఏమాత్రం వెనకాడటం లేదని ఫిల్మ్ నగర్ టాక్. ఎందుకంటే ఈమె ద్వారా ఆ ఈవెంటుకు, సినిమాకు కూడా బాగా పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశ్యంతో ఈమె ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారట. అయితే ఈమె రేటు విషయం తెలుసుకున్న మిగతా యాంకర్లు ఈ మీద కోపంతో ఊగిపోతున్నారట. నిన్నగాక మొన్న యాంకరింగ్ కి వచ్చి మాకే అవకాశాలు లేకుండా చేస్తున్న ఈమెలో అంతగా ఏమున్నాయి, మాలో లేనివి ఏంటి అని అనుకుంటున్నారట. ఇప్పటికే చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న అనసూయ వెండితెర పై అరంగ్రేటం చేయడానికి తగిన సమయం కోసం చూస్తుందట. భవిష్యత్తులో మంచి ఐటెం గాళ్ గా వెలిలి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more