Telugu gossip tv senior anchors fire on hot anchor anusuya

tv senior anchors fire on hot anchor anusuya, etv jabardasth khatarnak comedy show, anchor anasuya, anchor anasuya hot photos, telugu tv anchor anasuya hot photos, anchor anasuya latest hot photos, telugu tv anchor anasuya new hot, jabardast tv anchor anasuya hot boobs show photos

tv senior anchors fire on hot anchor anusuya

అనుసూయ మీద అసుయా పడుతున్న యాంకర్స్?

Posted: 05/03/2013 01:10 PM IST
Telugu gossip tv senior anchors fire on hot anchor anusuya

 

బుల్లితెర మీద హల్ చల్ చేస్తున్న యాంకర్ అనుసుయా. యాంకర్ గా అనుభవం తక్కుగా ఉన్నప్పటికి .. బుల్లితెర ప్రేక్షకుల మనసు దోసుకుంది. పెళ్లై ఒక బాబు ఉన్నప్పటికి హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. జబర్ద్ స్త్ కామెడీ షో లో.. జబ్బలు చూపిస్తూ, జడ్జీగా ఉన్న సినీ నటి రోజకే కన్నుకుట్టే విధంగా.. కురచ దస్తులు ధరించి, నటుడు నాగాబాబుకు, కామెడీయన్ నటులకు హీటు పెంచుతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కామెడీ చేసే నటులు వేణు, ధనురాజ్, చంద్ర, చంటి, రఘు, రఘవా, లు కూడా .. అనుసుయానే టార్గెట్ చేసుకోని.. సెక్సీ జోకులు పేల్చుతున్నారు. మధ్య మద్యలో ..నాగబాబుకు , రోజాకు, అనుసుయాలకు సెక్సీ మసాల దట్టించటంతో.. వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వారానికి ఒకసారే.. అనుసుయా అందాలు కనిపించటంతో.. బుల్లితెర ప్రేక్షకులు .. రెండో వారం జరిగే కామెడీ షో కోసం ఎదురుచూస్తున్నారు.

అంతమంది కామెడీ నటులు.. ఒకేచోట కామెడీ చెయ్యటం, ప్రతి వారం కొత్త కొత్త గెటప్ లతో, కొత్త సన్నివేశాలతో, జోకులు చెప్పటం చాలా ఆనందంగా, హాయిగా, ఉంటుంది. జబర్దస్త్ కామెడీ షో బుల్లితెర ప్రేక్షకులకు నవ్వుల టానిక్ లా పనిచేస్తుంది. నాగబాబు , రోజాల జడ్జీమెంట్ నుకూడా బుల్లితెర ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. అయితే అనుసుయా , ఇప్పుడు హాట్ యాంకర్ గా మారిపోయింది. అనుసుయా చేసే సెక్సీ కవ్వింపు చర్యలకు.. ఇష్టపడి.. మరోఛానల్స్ బిందాస్ అనే పోగ్రామ్ కు యాంకర్ గా తీసుకుంది. అయితే అక్కడ కూడా అనుసుయా కొంచెం ఘాటు మసాల దట్టించింది. జబర్దస్త్ లో ఓన్లీ జబ్బలు, స్లీవ్ లెస్స్ వరకు చూపిస్తే.. బిందాస్ లోమాత్రం తన నడమును , నాభి అందాలను ఎరగా వేసి డ్యాన్స్ చెయ్యటంతో అనుసుయాకు అభిమానులు సంఖ్య పెరిగిపోయారు.

ఇప్పుడు ఈ హాట్ యాంకర్స్ ఫైర్ అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బుల్లితెర మీద సాంప్రదాయమైన పద్దతిలోనే యాంకర్స్ నడుసుకున్నారు. అనుసుయా మాదిరి హాట్ ఎక్కడ ప్రవర్తించలేదు. ఈ పోకడతో.. యాంకర్స్ లో కొత్త అలజడి మొదలైంది. ఒకరిని చూసి మరోకరు కురచ దుస్తులు, ధరించి, సెక్సీ డ్రెస్సెలతో.. బుల్లితెరపై రెచ్చిపోతే.. కొన్ని రోజులకు.. యాంకర్స్ హాట్ అందాలు అంటూ., బికినీతో యాంకరింగ్ చేసిన ఆశ్చర్యం లేదని .. తొటి యాంకర్స్ అనుసుయా మీద అసుయా పడుతున్నారు. యాంకర్స్ మాటలు పట్టించుకొని అనుసుయా మాత్రం తన దారిలోనే.. బుల్లితెరపై హల్ చల్ చేస్తుంది. అనుసుయాను కట్టాడి చెయ్యకపోతే.. తెలుగు యాంకర్ల పరువు గంగలో కలిసిపోతుందని భావించి, బుల్లితెర seniorయాంకర్లు అందరు కలిసి అనుసుయా మీద ఫిర్యాదు చెయ్యటానికి సిద్దమైనట్లు బుల్లితెర సమాచారం.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more