బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ పెళ్లైన తరువాత కూడా కొన్ని కొత్త విషయాలు చెబుతుంది. ఆ సమయంలో చాలా దాహంగా ఉంటుందని చెబుతుంది. అంటే మరోల అర్థం చేసుకోకండి? యువతలో స్ఫూర్తి నింపగల శక్తి దీనికి ఉందని చెప్పింది. ప్యాస్ బఢావో ప్రకటన ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ బ్యూటీ మాట్లాడుతూ ‘నా మనస్తత్వానికి దగ్గరగా ఉండే బ్రాండ్లకే ప్రచారం చేస్తాను. లిమ్కా పేరు వినగానే నాలో కొత్తశక్తి వస్తుంది. మరింత శ్రమించాలని ఈ నినాదం యువతకు బోధిస్తుంది. ఇది నాకు కూడా వర్తిస్తుంది. అందుకే ఈ టీవీ ప్రకటనలో నటించాను’ అని చెప్పింది. లిమ్కాకు ప్రచారకర్త వ్యవహరించడం అద్భుతంగా అనిపిస్తోందని, ప్యాస్ బఢావో ప్రచార కార్యక్రమం కోసం పనిచేయడం ఎంతో ఆనందం కలిగిస్తోందని తెలిపింది. ప్యాస్ బఢావో నినాదం సరదాగా, గుండెకు హత్తుకునేలా, యువతలోకి చొచ్చుకుపోయేలా ఉందంటూ వర్ణించింది.
వ్యాయామం చేసేటప్పుడు తగినంత మేర ద్రవపదార్థాలు తీసుకోవడం తప్పనిసరని ఫిట్‌నెస్ ప్రియురాలు అయిన కరీనా సలహా ఇచ్చింది. ఆ సమయంలో శరీరానికి అధికశక్తి అవసరం కాబట్టి, పానీయాలు తీసుకోవడం చాలా ముఖ్యమని సూచించింది. యువత ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటూ జీవితాన్ని నడిపించే విషయాలపై దృష్టి పెట్టాలని కోరింది. ప్యాస్ బఢావ్ వాణిజ్య ప్రకటన ఇది వరకే టీవీల్లో ప్రసారమవుతోంది. ‘నీ మనసులో ఉన్నదేంటో చెప్పు’ అంటూ ఒక యువకుడిని ఇందులో కరీనా ప్రోత్సహించడాన్ని చూడవచ్చు. లిమ్కాతోపాటు హెడ్ అండ్ షోల్డర్స్, లావీ హ్యాండ్‌బ్యాగ్స్, సోనీ వయో వంటి ఉత్పత్తులకు కూడా కరీనా కపూర్ ప్రచారం చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more