యవ్వనంలో పుట్టే కోరికలు హాట్ హాట్ గా ఉంటాయి? అలాంటి కోరికలు సెక్సీ సుందరికి పుడితే పరిస్థితి ఏమిటి? ఆమె ఆ కోరికలను ఎలా తీర్చుకుంటుంది? అలాంటి కోరికలను ఎలా తీర్చుకోవాలో బాగా తెలిసిన బాలీవుడ్ హాట్ హీరోయిన్ మళ్లీ బుసలు కొడుతుంది. కోరికతో రగిలిపోతున్న ఆమెను చల్లపరచటానికి బాలీవుడ్ నుండే కాకుండా టాలీవుడ్ నుండి చాలా మంది బయలుదేరినట్లు సమాచారం. ఆమె మైకంలో పడిన వారు ఇంటికి మాత్రం చేరుకోవటంలేదట. అంటే ఆమె కోరికలకు బలైపోతున్నారు. ఆ హాట్ హీరోయిన్ ఇప్పుడు టాలీవుడ్ కుర్రోళ్ల కోసం వేట మొదలుపెట్టింది. టాలీవుడ్ కుర్రోళ్లు బహుజాగ్రత్త అని బాలీవుడ్ లో బలైన బడా బాబులు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటయ్య అంటే? సెక్సీ తారగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి మల్లికాషెరావత్ తెలుగులో ‘కోరిక’ అనే చిత్రంలో నటిస్తుంది. కె.హరీశ్వర్‌రెడ్డి సమర్పణలో యస్.కె. ఫిలింస్ పతాకంపై సయ్యద్ కరీమ్ తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సయ్యద్ కరీమ్ మాట్లాడుతూ, 'మల్లిక హాట్ హాట్‌గా నటించిన ఈ చిత్రం హిందీ లో విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయలను వసూలుచేసిన ఈ చిత్రాన్ని మేము అనువదిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కోట్లాది రూపాయలు సంపాదింస్తున్న మాట నిజమే గానీ.. కోట్లాది మంది కుర్రకారు గుండెల్లో హాట్ కోరికలు రగిలించి వదిలేస్తుంది. ఆ తరువాత హాట్ కోరికలు రగిలిన కుర్రకారు నడి రోడ్డు పై పట్ట పగలే మానభంగాలు, హత్యలు, ఆత్యాచారాలు చేయటం మొదలుపెడుతున్నారు. ఇలాంటి సినిమాలు చూసిన కుర్రకారు హాట్ కోరికలను కంట్రోల్ చేసుకోలేక కామంతో కళ్లు ముసుకుపోయి .. మహిళలపై గ్యాంగ్ రేప్ లకు పాల్పడుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇలాంటి సినిమాలు వలన కొద్ది మందికే లాభం ఉంటుందేమోగానీ, సమాజానికి మాత్రం భారీ నష్టం జరుగుతుందని సినిమా విశ్లేషాకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more