టాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయితే చాలు ఆ హీరోని ఆకాశానికి ఎత్తేస్తారు. అదే హీరో వరుసగా ఫ్లాప్ లు ఇస్తే మాత్రం ఆ హీరో ముఖం కూడా చూడారు. ఆయన ఇంటి వైపు కూడా ఎలాంటి దర్శకుడు, నిర్మాతలు వెళ్లే సాహసం చేయారు. కానీ టాలీవుడ్ ప్లాప్ మాస్ రాజాగా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ వరుసగా ఆరు సినిమాలు ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రవితేజనే తలతన్నిపోయాడు ఒక కుర్రహీరో. కొత్త బంగారు లోకం సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయిన వరుణ్ సందేశ్ వరుసగా పది సినిమాలు ప్లాప్ అయినట్లు టాలీవుడ్ సినీ వర్గాలు అంటున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘ ప్రియతమా నీవచట కుశలమ’ అనే సినిమాతో కలుపుకొని పది సినిమాలు ప్లాప్ కొట్టాయి. ఇన్ని సినిమాలు ప్లాప్ అయిన మాత్రం వరణ్ సందేశ్ బిజీగానే ఉండటంపై అతని రహస్యం ఏమిటో ఎవ్వరికి అర్థం కావటంలేదు.
హీరో వరుణ్ సందేశ్ సినిమాలు చూసే సిని అభిమానులు బాగా తగ్గిపోయినట్లు సమాచారం. కొన్ని చోట్ల వరుణ్ సందేశ్ సినిమాకు సెకండ్ షో ను తీసేశారు. అంటే ఆ సెకండ్ షో కు .. కనీసం పది మంది కూడా రావటంలేదని సినిమా థియేటర్ల యజమానులు వాపోతున్నారు. ఇలా వరుస ప్లాప్ లు ఇస్తున్న వరుణ్ సందేశ్ చేతిలో ఇంకా ఏడు సినిమాలు ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం. స్టార్ హీరోలతో ఒక్క సినిమా ప్లాప్ అయితేనే .. దర్శకులు, నిర్మాతలు గాబరపడిపోతారు. అలాంటి పది సినిమాలు వరుసగా ప్లాప్ అయిన అతనికి సినిమాలు ఎలా ఇస్తున్నారో ఎవరికి అంతుచిక్కని ప్రశ్నగా టాలీవుడ్ లో మిగిలిపోయింది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more