Nayantara real lucky girl

Nayanatara to direct a movie,director nayanatara,heroine nayanatara,nayanatara hot,prabhudeva nayanatara,nayanatara break up,prabhudeva director,bollywood director nayanatara

Nayanatara to direct a movie,director nayanatara,heroine nayanatara,nayanatara hot,prabhudeva nayanatara,nayanatara break up,prabhudeva director,bollywood director nayanatara

Nayantara real Lucky Girl.png

Posted: 03/14/2013 04:44 PM IST
Nayantara real lucky girl

Nayantara

నాకు తెలిసి సెకెండ్ ఇన్నింగ్స్ లో కేవలం విజయం సాధించడమే కాకుండా వరుస అవకాశాల తో దూసుకు పోతున్న హీరోయిన్ నాయన తార ... ప్రభు దేవా తో సెటిల్ అవుదాం అన్న ఆలోచన తో 'శ్రీ రామ రాజ్యం ' చిత్రమే తన చివరి చిత్రం గా ప్రకటించి నటనకు స్వస్తి చెప్పిన ఈ అమ్మడు ప్రభు తో ప్రేమాయణం బడసి కొట్టడం తో, అంతే వేగంగా  తిరిగి మేకప్ వేసుకోవడం ప్రారంభించింది ... ఇటు తెలుగు లో అటు తమిళం లో కుర్ర హీరోలు సీనియర్ హీరోల సరసన నటిస్తూ, ఇటు గ్లామర్ వొలకబోస్తూ అటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను పోషిస్తూ ముందుకు దూసుకువెళ్లిపోతోంది ...

ఇటు తెలుగు లో, ఆల్రెడీ రాణా సరసన నటించిన ఈ అమ్మడు, ప్రస్తుతం నాగార్జున సరసన, గోపి చాంద్ సరసన నటిస్తోంది... ఇక తమిళం లో, సీనియర్ హీరో అజిత్, యువ హీరోలు ఆర్య, ఉదయనిది స్టాలిన్ పక్కనా నటిస్తోంది ... బాల కృష్ణ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న 'నర్తనశాల' లో నయనతారే హీరోయిన్ .

ఇలా పాత్రల పరంగా సినిమాల పరంగా, భాషా పరంగా ఎటువంటి ఆటంకం లేకుండా దూసుకుపోతోంది ఈ అమ్మడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more