Sherlyn chopra back in kamasutra 3d

herlyn Chopra, Sherlyn Chopra hot, Sherlyn Chopra Kamasutra 3D, bollywood, Rupesh Paul

Sherlyn Chopra back in Kamasutra 3D, to begin shoot soon - Sherlyn Chopra, the first Indian Playboy pin-up, knows how to be in news in the big bad world of showbiz

Sherlyn Chopra back in Kamasutra 3D.png

Posted: 02/27/2013 04:22 PM IST
Sherlyn chopra back in kamasutra 3d

Sherlyn

హాడ్ మోడల్ గా పేరు తెచ్చుకొని పబ్లిసిటీ కోసం మేగజైన్ ల పై నగ్నంగా ఫోజులు ఇచ్చి, సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్న షెర్లిన్ చోప్రా తాజాగా ‘కామసూత్ర ’ 3డీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఇందులో షెర్లిన్ చోప్రా నగ్నంగా నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ విషయం గురించి ఆమె డప్పు కొట్టి మరీ ప్రచారం చేసుకుంది. అంతే కాకుండా జనాల చూపుల్ని తనవైపు తిప్పుకోవడానికి ఈ సినిమాలోని కొన్ని న్యూడ్ సీన్లను సినిమా యూనిట్ కి తెలియకుండా అప్ లోడ్ చేసింది. దీంతో ఖంగుతిన్న సినిమా యూనిట్ దీని పై ఆరా తీయగా షెర్లిన్ చోప్రానే అప్ లోడ్ చేసింది తెలిసింది. దీంతో ఈ అమ్మడు చేష్టలు బరించలేని దర్శకుడు ఈమెను ఈ ప్రాజెక్టు నుండి పీకేసి, ఈమె స్థానంలో హాలీవుడ్ హీరోయిన్ అయిన ఎలా లాంగోరియాని లేదా మిల్కా కునిస్ లను పెట్టుకునేందుకు ప్రత్నిస్తున్నాడట. ఒకవేళ అదే జరిగితే షెర్లిన్ చోప్రాకి గట్టి దెబ్బతగినట్లేనని సినీ అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram gopal varma sex comedy movie
Veena malik 100 kisses in one minute  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more