బాలీవుడ్ డర్టీ భామ విద్యాబాలన్ ఈ మధ్యనే సిద్దార్థరాయ్ ని పెళ్లి చేసుకొని, శ్రీమతిగా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ అమ్మడుకి పెళ్ళి అయింది. దీంతో ఈ అమ్మడు అందాలు ఇక తెర మరుగే అని అనుకున్నారు. కానీ పెండ్లి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విద్యాబాలన్ తన మనస్సులోని మాటలను నిర్మొహమాటంగా బయట పెట్టింది. తాను పెండ్లి చేసుకున్నప్పటికీ అందాల ప్రదర్శనలో ఏ మాత్రం లోటు రానివ్వను. రొమాంటిక్ సీన్లే కాకుండా, లిప్ లాక్ సీన్లకు నేను రెఢీ అని ప్రకటించింది. మరి సిద్దార్థ్ రాయ్ సంగతి అని అడిగితే... సిద్దూ, నేను భార్య భర్తలం. ఆయనతో చర్చించాలకే ఈ నిర్ణయం తీసుకున్నాను.
ఒక యాక్టర్ గా ఇవన్నీ కామన్ అని చెప్పుకొచ్చింది. అయితే విద్యాబాలన్ స్టేట్ మెంట్ వెనుక ఏదో మతలబు ఉందని అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఈమె నటించిన ‘ఘన్ చక్కర్ ’ అనే సినిమా త్వరలో విడుదల కాబోతుంది. తన సొంత బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమా పబ్లిసిటీ స్టంట్ లో భాగంగానే విద్యాబాలన్ ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తుంది అనుకుంటున్నారు. మరి చూద్దాం విద్యా ముందు ముందు ఏమాత్రం అందాలు ఆరబోస్తుందో....
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more