Arshad warsi touches minissha lamba boobs

Arshad Warsi touches Minissha Lamba boobs, Arshad Warsi and Minissha Lamba, Zilla Ghaziabad,

During the making of Zilla Ghaziabad, the unit spoke of the good friendship between lead actors Arshad Warsi and Minissha Lamba

Arshad Warsi touches Minissha Lamba boobs.png

Posted: 01/22/2013 06:24 PM IST
Arshad warsi touches minissha lamba boobs

Arshad_Warsi__Minissha_Lamba

బాలీవుడ్ లో అగ్ర తారా గనంతో ‘జిల్లా గజియాబాద్ ’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, సంజయ్ దత్, మినీషా లాంబా,అర్షద్ వర్సీ తదితరులు ప్రధాన పాత్ర దారులుగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశం ఇప్పుడు చర్చనీయాంశ మైంది. ఈ సినిమాలో దర్శకుడు ఆనంద్ కుమార్ హీరో అర్షన్ వర్సీ...హీరోయిన్ మినీషా లాంబ రొమ్ము భాగాన్ని చేత్తో టచ్ చేసే సన్నివేశాన్ని పెట్టాడు. సీన్ డిమాండ్ చేయడంతో దర్శకుడు హీరో, హీరోయిన్లకు ముందే చెప్పి ఒప్పించాడు. కానీ సీన్ షూట్ చేసే వరకు యూనిట్ సభ్యులెవరికీ అలాంటి సీన్ ఉంటుందనే విషయం తెలియదు. ఉన్నట్టుండి అర్షన్ వర్సీ మినీషా లాంబ రొమ్ములపై చేయి వేయడంతో యూనిట్ సభ్యులంతా షాకయ్యారు. కొందరు ఆయన కావాలనే ఇలాంటి పని చేసాడని అనుమాన పడ్డారు. కానీ యూనిట్ సభ్యులకు ఈ సీన్ సినిమాలో భాగమే అని తెలియడంతో అందరు అవాక్కయ్యారట. ఏది ఏమైనా ప్రేక్షకుల్లో ఈ సీన్ పై ఆసక్తి పెరిగిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha liquor drinking sentiment
Bollywood actor bipasha basu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more