Aditi rao hydari vs mallika sarawat

Aditi Rao Hydari, Mallika Sherawat, Murder 3, Aditi Rao Hydari vs Mallika sarawat

Aditi Rao Hydari vs Mallika sarawat

Aditi Rao Hydari.gif

Posted: 01/10/2013 03:10 PM IST
Aditi rao hydari vs mallika sarawat

Aditi Rao Hydari vs Mallika sarawat

వెండి తెరపై  మల్లికా చేసే సెక్సీ మెలికలకు కుర్రకారు బెండయ్యారు.  మల్లికా పెట్టి సెక్సీ  పోజులకు  వయసు మాలిన వారైన ఓన్స్ మోర్ అంటారు.  ఇప్పటికే రెండు సార్లు  కుర్రకారును మర్డర్ చేసింది.  ఇప్పుడు అదే కోవాలో   మూడో సారి రాసప్రియులకు కోసం మళ్లీ మల్లికా  శేరావత్  విప్పుతుంది.  ఇమ్రాన్  హస్మిత్  రొమాన్స్   అదర చుంబనాల్లో  అదరగొట్టి కుర్రకారులో వేడి పెంచింది. అయితే   రెండో సారి  మల్లికాకు పోటీగా వచ్చిన   జాక్సిలిన్   ఆ స్థాయిలో  రాసకారులకు  త్రుప్తినివ్వలేదు.  మల్లికా ఒంపులు చూస్తే చాలు, కొంతమంది  చేతికి పని చెబుతారు అనే మాటలు బాలీవుడ్ లో వినిపిస్తుంటాయి. అయితే  ఆ సారి మల్లికాకు పోటీగా  మరో మోడల్  రంగంలోకి దిగింది.  మల్లికా  రస అభిమానులను  తన వైపు  తిప్పుకోవటానికి  ఆమె  సొగసులను , గ్లామర్  ఒలికించటంలో  మల్లికకు  ఏ మాత్రం తీసిపోని విధంగా  అమ్ముడు  జీవించేస్తోందని  బాలీవుడ్ సమాచారం.  ఆ స్థాయిలో  హైదారీని  తన ఒంపు సొంపులను  సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.   దర్శకుడు  మహేష్ భట్ కూడా ఆమె  ఒంపు  సొంపులకు, పగలు, రాత్రి  చీకటి గదిలో  తుది మెరుగులు దిద్దుతున్నాడని బాలీవుడ్ సమాచారం. 

Aditi Rao Hydari vs Mallika sarawat

ఆమె ఎవరు కాదు రాయల్  కుటుంబం అక్బర్ హైదారీ మనవరాలు.  అస్సాం  మాజీ గవర్నర్  మొహమ్మద్  అక్బర్ హైదారికీ  స్వయనా మనవరాలు. శ్రీంగరమ్  అనే  తమిళ సినిమాతో  వెండి తెరపై  తన ఒంపు, సొంపులు  కోలీవుడ్  సినీ ప్రజలకు  దాసోహం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం  బాలీవుడ్ పై కన్నేసింది. ఈమె దెబ్బకు  మల్లికా లో  మెలికలు  మొదలైనట్లు బాలీవుడ్  సమాచారం? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Charmi and vivek rai romance
Lakshmi rai hot comment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more