Kangna ranaut protests against delhi gang rape

Kangna Ranaut,Kangna Ranaut protests Delhi rape, Kangna Ranaut rape protest, Delhi gang rape

Kangna Ranaut and her film unit donned black to protest against Delhi rape case

Kangna Ranaut protests against Delhi Gang rape.png

Posted: 12/28/2012 05:13 PM IST
Kangna ranaut protests against delhi gang rape

Kangna-Ranaut

బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ అయిన కంగనా రనౌత్ కి ఢిల్లీలో అమ్మాయి పై జరిగిన గ్యాంగ్ రేప్ ని తలుచుకుంటే... నా ఒళ్ళు జలజరిస్తుంది. ఆ సంఘటనను తలుచుకుంటే... ఒంట్లో వణుకుపుడుతుంది. ఈ సంఘటనలో రాత్రి వేళల్లో బయటకి రావాలంటే భయం వేస్తుందని చెప్పుకొచ్చింది. తాను నటించిన బాలీవుడ్ చిత్రం క్వీన్స్ ప్రమోషన్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ పై విషయాలు చెప్పింది. ఈ సంఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, బాధితురాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. మహిళలకు ప్రభుత్వాలు గట్టి బద్రత కల్పించాలని ఆమె కోరారు. ఈ ఫంక్షన్ కి ఆమె నల్లటి డీప్ లోనెక్ తో వచ్చింది. తాను బాధితురాలికి సంఘీభావంగా ఈ డ్రెస్సు వేసుకొచ్చానని చెప్పింది. కానీ కంగనా రనౌత్ డ్రెస్సు చూసిన జనాలు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని రెచ్చగొట్టి అలాంటి వారి అత్యాచారాలు జరగడానికి కారణం అవుతున్నారని మండిపడ్డారట. పాపం కంగనా రనౌత్ ఏదో చేద్దామనుకుంటే ఏదో అయ్యింది ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heroine anjali beauty secret
Priya anand about ko ante koti movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more