Tamanna hot celkon ad

Tamannah, tamanna photo shoot, tamanna cellkon add, director ravibabu, Tamannah hot gallery, Tamannah hot shoot, Tamannah uncovered, Tamannah in bikini show, Tamannah romantic movies

South Indian actress Tamanna Bhatia in Celkon Ad.

Tamanna hot Celkon Ad.png

Posted: 12/25/2012 04:46 PM IST
Tamanna hot celkon ad

Tamanna_hot

టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకొన్న తమన్నా మొన్నటి వరకు వరుస సినిమాతో, యాడ్స్ తో  బిజీగా గడిపింది. ఇక ఈ అమ్మడు ఈ సంవత్సరం నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద రికార్డులేమీ క్రియేట్ చేయలేక పోయాయి. అయినా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నటన పరంగా మంచి మార్కులే వేసుకుంది.   సినిమా ల సంగతి ప్రక్కన పెడితే... తమన్నా సెల్ ఫోన్స్ కు సంబంధించిన యాడ్స్ లో కూడా నటిస్తుంది. ఈ మధ్యనే  టాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన రవిబాబు దర్శకత్వంలో ఓ మొబైల్ కంపెనీ యాడ్ లో నటించించింది. ఈ యాడ్ లో తమన్నా తన తెల్లని పాల వంటి అందాలను విరివిగా ఆరబోసిందని సమాచారం. ఇంత వరకు వెండి తెర పై ఆరబోయని విధంగా తమన్నా ఈ యాడ్ లో నటించిందట. ఈ అందాలను ప్రత్యక్షంగా చూసిన అక్కడి జనాలు తమన్నాకి టాలీవుడ్ లో ఆపర్లు వెల్లువలా రావడం ఖాయం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunny leone 1 crore for a 31st night
Shriya hot pose on wow magazine  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more