అతిలోక సుందరిగా పేరు తెచ్చుకొని తన అంద చందాలతో సినిమా ఇండస్ట్రీని ఏలిన శ్రీదేవి ప్రస్తుత వయస్సు యాభైకి దగ్గరగా వచ్చింది. అయినా ఈమెలో అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఇటీవలో చాలా ఏళ్ళ తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ‘ఇంగ్లీష్ వింగ్లీష్ ’ సినిమాలో నటించి అందరి మన్ననలు పొందింది. ఇక ఈమె ఏదైనా ఫంక్షన్లకు వెళితే మాత్రం కుర్ర హీరోయిన్లలా మినీ స్కర్టులు, స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకొని వచ్చి అందరిని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇటీవలే ఓ ఫంక్షన్ కి వచ్చిన శ్రీదేవి, తన కూతుళ్ళను వెంట బెట్టుకొని వచ్చింది. ఈ ముగ్గురు కూడా మోకాళ్ళ పైకి ఉండే డ్రెస్సులు వేసుకొని వచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. శ్రీదేవిని సినీ జనాలు మాత్రం ఆమె కంటే చిన్నవారైన మాధురి ధీక్షిత్, ఐశ్వర్యరాయ్ లాంటి వారికి ఉన్న లక్షణాలు ఒక్కటి లేవని అనుకుంటున్నారు. శ్రీదేవి ఏజ్ కి తగ్గట్లుగా డ్రెస్సులు వేసుకొని వస్తే బాగుంటుంది. ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వచ్చి తనకున్న పేరుని తానే చెడగొట్టుకుంటుందని అనుకుంటున్నారు. ఇక శ్రీదేవి తన కూతుర్లకు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని తీసుకొని రావడం వెనుక ఏదో ఉందని అంటున్నారు. ఏది ఏమైనా శ్రీదేవి వయస్సు తగ్గట్లుగా ఉంటే మంచిదని, ఎంత చిన్ని మినీ స్కర్టులు వేసినా మళ్లీ హీరోయిన్ మాత్రం తీసుకోరన్న విషయం గుర్తుంచుకోవాలని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more