Actress charmi slapped tollywood director

actress charmi slapped top director, charmi slaps harish shankar, charme slapped harish shankar

Film Nagar Source say that actress charmi slapping one famous director. This was come to light today and sources said that Charmi went to the Famous directors office for upcoming movie conversations. In mean while of talking's going on director misbehaved with charmi in a intoxication condition.

Actress Charmi slapped tollywood Director.png

Posted: 12/18/2012 11:46 AM IST
Actress charmi slapped tollywood director

Charmi

తెలుగులో ఛార్మింగ్ గాళ్ గా పేరు సంపాదించిన ఛార్మి ఒకప్పుడు తన అందాలతో ప్రేక్షకుల్ని ఉర్రూతలు ఊగించింది. ఈ అమ్మడుకి గత కొన్ని రోజుల నుండి తెలుగులో అంతగా అవకాశాలు లేవు. అడపా దడపా సినిమాలు, ఐటెం సాంగులు చేస్తూ కాలం వెల్లదీస్తున్న ఛార్మీ గురించి ఫిలింనగర్ లో ఓ వార్త వినబడుతోంది. ఈ వార్తలో నిజమెంతో అబద్దమెంతో తెలియదు కానీ, ఈమె పై వస్తున్న వార్త ఏంటంటే... ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మంచి హిట్ సినిమాని ఇచ్చిన దర్శకుడి చెంప పగల గొట్టిందని అంటున్నారు. ఇటీవల సదరు దర్శకుడిని కలిసేందుకు చార్మి వెళ్లిందని.... అయితే అతను ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో తిక్క రేగిన చార్మి అతని చెంపపై కొట్టిందని అంటున్నారు. సదరు దర్శకుడు నిషాలో ఉండటం వల్లనే అలా ప్రవర్తించాడని, అతని ప్రవర్తన చెడుగా ఉండటం వల్లనే చార్మి అలా చేసినట్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయం బయటికి పొక్కితే.... సదరు నిర్మాత పరువు మర్యాదలు గంగలో కలవడం ఖాయం కాబట్టి, ఈ విషయాలు గోప్యంగా ఉంచుతున్నారని, ఈ విషయంలో ఎవరిది తప్పో తెలుసుకున్న తరువాత సదరు దర్శకుడి పేరు బయట పెడతారని అంటున్నారు. ఏది ఏమైనా ఛార్మి చేయి చేసుకునేంత వరకు వచ్చిందంటే... అతడు ఆమెను గొకితేనే అలా చేసిందని సినీ జనాలు గుసగులలాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna maintain personal team
Nani in yeto vellipoyindi manasu success meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more