Manisharma turns producer with veenamalik

Manisharma, Veena Malik, Manisharma with Veena Malik, Manisharma hopes on veena Malik

Manisharma Turns producer with Mumbai 125km, Hot Veena Malik in Mumbai 125km, Veena Malik Mumbai 125kn Producer manisharma, Manisharma hopes on veena Malik Mumbai 125km.

Manisharma Turns producer with veenamalik.png

Posted: 12/17/2012 04:41 PM IST
Manisharma turns producer with veenamalik

Veenamalik

పాకిస్థాన్ హాట్ మోడల్, బాలీవుడ్ హీరోయిన్ గా మారిన వీణా మాలిక్ అంటేనే కుర్రకారు హ్రుదయాలు బరువెక్కుతాయి. ఎందుకంటే గతంలో ఆమె చేసిన హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ కు ఫిదా అయిన జనాలు ఆమెను గుండెల్లో పదిలంగా ఉంచుకున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ నిర్మాతగా వస్తున్న ‘ముంబయి 125 కి.మీ ’ సినిమాలో హాట్ హాట్ గా నటిస్తుందని సమాచారం.  సంగీత దర్శకునిగా ప్రయాణం చేస్తూ తొలిసారి నిర్మాతగా మారిన మణి, ఇందులో కీలక పాత్ర కు వీణామాలిక్‌ ని ఏరి కోరి ఎంపిక చేసినట్లు తెలిసింది.  అతీంద్రియ శక్తుల ప్రస్తావనతో సాగే కథకు వీణా అందాలు మరింత ప్లస్ అవుతాయని అంటున్నారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు. ఈ చిత్రానికి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో 'ప్లాట్‌', తెలుగులో 'వస్తాడు నా రాజు' చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేస్తారేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nani in yeto vellipoyindi manasu success meet
Priyanka spotted wearing torn dress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more