Hot stills vishal trisha samar movie

Vishal Trisha Samar Movie Hot Stills, Trisha Hot stills in Samar movie, Trisha Hot photos in samar, VIshal Samar movie stills, VishalSamar Movie Photos, Samaran Movie Photos, Samaran Trisha Movie Hot Stills, Vishal Trisha Movie Samaran Stills, Trisha Samaran Movie Latest Stills

Trisha very Hot in Samar Movie.

Vishal Trisha Samar Movie Hot Stills.png

Posted: 12/10/2012 03:53 PM IST
Hot stills vishal trisha samar movie

Vishal_Trisha

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన త్రిషని తెలుగు ప్రేక్షకులు, హీరోలు ఆంటీ ముద్రవేసి ప్రక్కన పెట్టేశారు. గత కొంత కాలంగా త్రిష తెలుగులో నటించడం లేదు. ఆ మధ్య ఎన్టీఆర్ తో నటించిన దమ్ము సినిమానే తెలుగులో చివరి సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రక్కన అస్సలు సూట్ కాలేదనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ త్రిషను తెలుగు ప్రేక్షకులు ప్రక్కకు పెట్టినా తమిళ ప్రేక్షకులు మాత్రం పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. ఈమె ప్రక్కన నటించడానికి తమిళ కుర్ర హీరోలు పోటీ పడుతున్నారు. జీవా, విశాల్ వంటి హీరోలు ఈమె ప్రక్కన నటించడాన్ని ఒక వరంగా భావిస్తున్నారు. ఎలాగు అక్కడ ఆదరిస్తున్నారు అనుకుందో లేక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరిన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగాలనుకుందో కానీ ప్రస్తుతం విశాల ప్రక్కన నటిస్తున్న చిత్రంలో మాత్రం డోస్ పెంచి మరీ హాట్ హాట్ గా నటించిందట. లోలోపలి అందాలు అగుపించే విధంగా, పల్చటి దుస్తులు వేసి మరీ ఎక్స్ పోజింగ్ చేసిందట. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అనుదిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు చూపించనటువంటి అందాలు ఏమైనా ఉంటే ఈసినిమాతో బయటపడతాయంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sofia hayat back in bikini action on her birthday
Hari priya bathing in swimming pool  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more