Angelina jolie retiring from hollywood

Angelina Jolie, Angelina Jolie Retiring, Angelina Jolie goodby, Angelina Jolie Retiring hollywood,

Angelina Jolie hints that once her kids hit their teen years, she may scale back on acting. Would it be that big of a loss for the moviegoing public

Angelina Jolie Retiring From Hollywood.png

Posted: 12/07/2012 12:11 PM IST
Angelina jolie retiring from hollywood

Angelina_Jolie_Retiring

ప్రపంచ సినీ శ్రుంగార అభిమానులకు ఓ బ్యాడ్ న్యూడ్. హాలీవుడ్ హాట్ బ్యూటీగా ప్రేక్షకుల హ్రుదయాలను కొల్లగొట్టి, స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఏంజిలినా జోలీ అందాలను ఇక పై మనకు వీక్షించే అవకాశం లేదు. ఎందుకంటే ఇక పై ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి, తన పిల్లల ఆలనా పాలనా చూసుకోవాలని అనుకుంటుందని సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఏంజిలినా హీరోలకు ధీటుగా రోల్స్ పోషించింది. జోలీ 2005 నుంచి జోలీ బ్రాడ్ పిట్‌తో కలిసి జీవిస్తున్నారు. జోలీ-బ్రాడ్ పిట్ దంపతులకు ఆరుగురు పిల్లలున్నారు. వీరిలో ముగ్గురు తన సంతానం కాగా, మరో ముగ్గురు చిన్నారులను జోలీ దత్తత తీసుకున్నారు. పిల్లలు ఆలనా, పాలనా, చదువు వంటివి చూసుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారు కాస్త పెద్దగా అయిన తరువాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని కూడా చెబుతోంది. ఏది ఏమైనా ఏంజిలినా జోలీ అందాలకు దాసోహం అయిన మనం మిస్సవ్వడం మనస్సుకి ఒకింత బాధగానే ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jacqueline fernandez buys an island in sri lanka
Sunil isha chawla new film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more