Shriya responds on south actresses drink too much

Sana khan comments on south actresses ,Shriya comments on drinking,Shriya at private parties,Sana khan latest news

Sana khan comments on south actresses ,Shriya comments on drinking,Shriya at private parties,Sana khan latest news

Shriya responds on South Actresses Drink Too Much.png

Posted: 12/05/2012 12:55 PM IST
Shriya responds on south actresses drink too much

Shriya

నటి శ్రియ అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. ఎందుకంటారా ? హీరోయిన్లు అందరు దమ్ముకొట్టడమే కాకుండా, మందు కొడతారనే టాక్ కూడా వినిపిస్తుంది ? ఇందులో నిజమెంత మేడమ్ అని ఓ జువెల్లరీ షాప్ ఓపెనింగ్ కి వచ్చినప్పుడు ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు చిర్రుబుర్రు లాడుతూ హీరోయిన్లు అందరూ మందు కొట్టడతారనడం కరెక్టు కాదు. కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఎవరి అలవాట్లు వారివి. కల్చర్‌ వల్ల కొన్ని అలవాట్లు మారుతుంటాయి. అంతే గానీ హీరోయిన్లు మందు కొడతారనడం కరెక్ట్ కాదు అని లెక్చర్లు దంచింది. ఇటీవలే డ్రగ్స్‌ వాడుతూ, డ్రింక్‌ చేస్తూ.. పట్టుబడ్డ తారల పేర్లు పేపర్లో వచ్చాయని అంటూ... ఇలాంటి వాటికి తానైతే దూరంగా ఉంటానని చెప్పింది. తనకు ఎటువంటి అలవాట్లు లేవనీ, ఒకవేళ ఉంటే... పబ్లిక్‌గా చేయనని అంటోంది. అంటే అప్పుడప్పుడు స్మోక్‌ చేస్తారా ? అంటే... అదంతా పర్సనల్‌ అంది. ఈ మాటలు విన్న సినీ జనాలు అన్ని అలవాట్లు ఉన్న అమ్మడే ఎగిరెగిరి పడుతుంది. ఏ అలవాట్లు లేకుంటే ఇలా ఎందుకు ఎగిరిపడుతుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kajal agarwal special cooking in shooting
Veena malik mms clip with rajan verma goes viral on internet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more