Amisha patel hot filmfare magazine

Ameesha Patel Hottest, Ameesha Patel hot filmfare, Ameesha patel latest filmfare magazine, Ameesha Patel, Ameesha Patel letest hot, Ameesha Patel hot stills,

The actress makes a splash on the cover of Filmfare magazine latest edition.

Amisha Patel Hot Filmfare Magazine.png

Posted: 11/29/2012 05:02 PM IST
Amisha patel hot filmfare magazine

Amisha

అమీషా పటేల్.... ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందా ? అవును మీరు ఎప్పుడో చాలా రోజుల క్రితం ఈమె పేరును సినిమా ఇండస్ట్రీలో విని ఉంటారు. ఒకప్పుడు మంచి హీరోయిన్ గా ఉన్న అమీషా పటేల్ కి గత కొన్ని రోజుల నుండి అవకాశాలు రావడం లేదు. దీంతో ఈ అమ్మడుకి ఏం చేయాలో ఆలోచిస్తున్న సమయంలో ఫిల్మ్ ఫేర్ అనే మేగజైన్ కవర్ పేజీ పై ఫోజులిచ్చే కత్తిలాంటి అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనుకున్న ఆలోచనలో ఈ మేగజైన్ కవర్ పేజీపై హాట్ హాట్ గా స్టిల్స్ ఇచ్చింది. ఈ కవర్ పేజీ పై ఫోటోలు చూసిన జనాలు అమీషా పటేల్ లోని అందం ఇంకా ఏ మాత్రం తగ్గలేదని, వయస్సు పెరిగినా ఈమె హాట్ హాట్ గా కనిపిస్తుందని అంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్ల రేస్ లో ఇటీవల కాలంలో వెనబడిన అమీషా ప్రస్తుతం ‘రేస్-2’లో నటిస్తుంది. బద్రీ, నాని, పరమ వీర చక్ర వంటి తెలుగు సినిమాల్లోనూ అమీషా పటేల్ నటించింది. ఈ కవర్ పేజీ ఫోటో అమీషాకి ఏ మాత్రం అవకాశాలు తెచ్చి పెడతాయో చూడాలి అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more