Veena malik and hemant madhukar hugged publicly

Veena Malik , Hemant Madhukar, Veena Malik, Veena Malik and Hemant Madhukar, Veena Malik in love with Hemant Madhukar, Veena Malik kissed Hemant Madhukar

The love affair between Bollywood bombshell Veena Malik and director of her forthcoming Hindi movie Mumbai 125 Hemant Madhukar.

Veena Malik and Hemant Madhukar hugged publicly.png

Posted: 11/28/2012 11:56 AM IST
Veena malik and hemant madhukar hugged publicly

Veena_Malik_and_Hemant_Madhukar

సినిమా దర్శకులు ఎవరైనా హీరోయిన్స్ కాస్త చనువుగా ఉంటే చాలు... వారితో మరింత చనువుగా ఉంటారు. అవకాశం ఇస్తానని మభ్య పెట్టి చివరికి బుట్టలో పడేస్తారు. తాజాగా మంచు విష్ణు సినిమా అయిన ‘వస్తాడు నా రాజు ’ సినిమాకి దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్న హాట్ న్యూడ్ లేడీతో చనువుగా ఉంటున్నాడని వార్తలు. మొన్నీ మధ్యన తెలుగు చిత్రం ‘మేడిన్ వైజాగ్' ఆడియో ఫంక్షన్ కి వచ్చిన ఆయన, అదే ఫంక్షన్ కి వచ్చిన హాట్ లేడీ వీణా మాలిక్ తో మాటలు కలపడమే కాకుండా, చనువుగా కూడా  ఉన్నాడట. వీరిద్దరు వచ్చిన పని ప్రక్కన పెట్టి అందులో మునిగిపోయారట. ఫంక్షన్ అయిన తరువాత కూడా వీరిద్దరు కలిసి బయటికి వెళ్లారట. ఇదంతా చూసిన అక్కడి జనాలు వీణా మాలిక్ ‘వీణలో మాధుర్యాలు ’ పలికించడానికి మధుకర్ సిద్ధం అయ్యాడని, ఈ బంధం ఎంత వరకు వెళుతుందో చూడాలి అంటున్నారు. ఈ పాకిస్థానీ భామ వీణా మాలిక్ ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులో ‘నగ్న సత్యం' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈయన కూడా వీణాతో సినిమా తీయడానికి ఇప్పటి నుండే కాక పడుతున్నాడో లేక, నిజంగానే ఏదైనా ఉందో వారికే తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venky and mahesh svsc release date doubt
Mahesh second innings with puri jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more