హాలీవుడ్ సినిమాలు అనగానే మనకు గుర్తచ్చేవి కళ్ళు చెదిరే విన్యాసాలు, గ్రాఫిక్స్, మాంచి మూడ్ ని తెచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. అదే జేమ్స్ బాండ్ సినిమాల్లో అయితే ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మధ్యన జేమ్స్ బాండ్ నటించిన ‘స్కై ఫాల్' చిత్రంలో అతని సరసన మర్లోహీ అనే భామ నటిస్తుంది. ఈ చిత్రంలో ఓ శ్రుంగార సన్నివేశం ఉందట. అందులో సీన్ పండాలంటే... ఇద్దరు నగ్నంగా నటించాలట. అయితే హీరోయిన్ బట్టలు విప్పేసి నగ్నంగా కెమెరాముందుకు వచ్చిందట. కానీ హీరో మాత్రం అండర్ వేర్ విప్పడానికి సిగ్గు పడ్డాడట. దీంతో ఆ హీరోయిన్ కమాన్, డోండ్ షై(రా..భయపడకు), నువ్వు సౌకర్యవంతంగా ఉండటానికి నేను సహకరిస్తా' అని బెరనైస్ మార్లోహీ అతన్ని వేడుకుంది. ఓ ఇంటర్నేషనల్ పత్రికతో మాట్లాడుతూ ఆమె ఈ విషయాల్ని స్వయంగా వెల్లడించింది. ఈమె మాటలు విన్న సినీ జనాలు మాత్రం హీరోయిన్స్ సందు దొరికితే ఎంతకైనా తెగిస్తారని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more