Finance problem for nag damarukam

Finance problem for Damarukam movie, Nagarjuna and Anushka in Damarukam, Damarukam release date changed to 24th, Nagarjuna market,Damarukam budget

Finance problem for Damarukam movie, Nagarjuna and Anushka in Damarukam, Damarukam release date changed to 24th, Nagarjuna market,Damarukam budget

Finance problem for Nag Damarukam.png

Posted: 10/20/2012 05:09 PM IST
Finance problem for nag damarukam

nagarjuna-damarukam

టాలీవుడ్ మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున కుర్రకారు హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. నాగార్జునకు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో మనందరికి తెలిసిందే. జనాల్లో క్రేజ్ అయితే ఉంది కానీ నాగ్ సినిమాల కి అంతంత మాత్రమే మార్కెట్ ఉంటుంది. ఈయన సినిమా దాదాపుగా ఓ ఇరవై నుండి ఇరవై ఐదు కోట్ల వరకు  బిజినెస్ చేస్తుంది. తాజాగా ఈయన సోషియో పాంటసీ చిత్రం అయిన ‘ఢమరుకం ’లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆర్. ఆర్. మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. టాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఆర్.ఆర్. మూవీ మేకర్స్ ఈ సినిమాకి   దాదాపు నలభై కోట్లు ఖర్చు పెట్టి, ఎక్కడా రాజీ పడకుండా తీసిందని అంటున్నారు. మొదట ఓ ఇరవై కోట్లతో తీద్దామనుకున్నారు కానీ.... ఎక్కడా రాజీ పడకపోయే సరికి తడిసి మోపెడంత ఖర్చు అయిందట. మరి వీరు పెట్టిన ఖర్చు తిరిగి రావాలంటే... బ్లాక్ బస్టర్ అయితే మాత్రమే అన్ని డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ సినిమాని కొనడానికి వచ్చిన వారికి ఆర్.ఆర్ మూవీ మేకర్స్ చాలా రేటు చెప్పేసరికి ఎవరూ కొనడానికి వెనకాడుతున్నారట.  అంతే కాకుండా మొదట ప్రకటించిన తేదీ ప్రకారం విడుదల చేస్తే అయినా అంతో ఇంతో మార్కెట్ అవుతుందని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మళ్ళీ వాయిదా పడేసరికి ఈ సినిమా పై అనవసరంగా ఇంత ఖర్చుపెట్టామని నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట. మరి నాగ్ ఢమరుకం నిర్మాతల్ని నిండా ముంచుతుందో, తేల్చుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sohali khan hot photo shoot
Camaremen gangato rambabu cuttings  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more