Varun sandesh did not have a films

Varun sandesh, Varun sandesh movies, on offers for Varun sandesh, Varun sandesh market, no market for varun sandesh

For the first time in his career, Varun Sandesh did not have a film ... Work is worship, and no religion tells us to offer prayers without working.

Varun Sandesh did not have a film.png

Posted: 10/11/2012 01:22 PM IST
Varun sandesh did not have a films

Hero_Varunsandesh

పూర్వం మనకు ఓ సామెత ఉండేది...అదేంటంటే... పెరగడం విరగడం కోసమే అని... ఈ సామెత టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ కి బాగా సూటవుతుంది. ఎందుకంటే... ఇండస్ట్రీకి ఎంత వేగంగా దూసుకొచ్చాడో  అంతే వేగంగా కనుమరుగు  అయ్యాడు. హ్యాపీడేస్ సినిమా తరువాత వరుణ్ సందేశ్ కి  అవకాశాల మీద అవకాశాలు వచ్చాయి. ఎలాగు అవకాశాలు వస్తున్నాయి కదా అని కథల గురించి ఆలోచించకుండా  సినిమాలు చేసేశాడు. దీంతో అతని సినిమా కొనే బయ్యర్లు, చూసే ప్రేక్షకులు కూడా కరువయ్యారు..

తనకి స్టార్ ఉన్నప్పడు ప్రేమా దోమా అంటూ శ్రద్దాదాస్ తో శ్రద్ధగా తిరిగి కూడా టైం వేస్ట్ చేసుకున్నాడు. అదే ఇతనితో పాటే ఇండస్టీలోకి  వచ్చిన నిఖిల్ కూడా అడపాదడపా సినిమాలు చేసుకుంటూ  ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నాడు. కానీ వరణ్ సందేశ్ మాత్రం ఇటు సినిమాలు లేక అటు ప్రేక్షకులకు దగ్గరగా లేకుండా పోయాడు. పరిస్థితి ఇలాగే ఉంటే వరణ్ సందేశ్ ఇండస్ట్రీలో నుండి కనుమరుగు  అయిపోవడం ఖాయం అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Charmee reduces remuneration for nag movie
Actress anjali love story leak  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more