Manisha koirala eye nepal pm post

manisha koirala, mala sinha, bollywood, ram gopal varma, politics

fter a failed 2 year marriage, Nepali beauty Manisha Koirala plans to return to the silver screen with Ram Gopal Varma's Bhoot Returns.

Manisha Koirala enter Nepal politics.png

Posted: 10/05/2012 10:05 PM IST
Manisha koirala eye nepal pm post

manisha-koirala

ఒకప్పుడు తన నటనతో ప్రేక్షుల్ని మంత్ర ముగ్దుల్ని చేసిన మనీషా కోయిరాల 1942: ఎ లవ్‌స్టోరి, భారతీయుడు, బొంబాయి, క్రిమినల్ తదితర చిత్రాల ద్వారా ఉత్తర, దక్షిణాది తెరలను ఒక టైమ్‌లో ఒక స్థాయిలో ఏలారామె. రెండేళ్ళ క్రితం ఈ నేపాలీ సామ్రాట్ దహల్‌ని పెళ్లి చేసుకున్నారు. ఏమైందో ఏమోకీ కానీ తన భర్త నుంచి మనీషా విడిపోయారు. ఇక తన పెండ్లి పెటాకులు అయిన తరువాత ప్రస్తుతం తన మనస్సు సినిమాల పై పడింది. ఈ మధ్యనే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘బూత్ రిటర్న్ ’ లో  నటించింది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం నాకు సినిమాలు తప్ప తనకు వేరే ప్రపంచం లేదని, పూర్తి టైం సినిమా రంగానికే కేటాయిస్తానని చెప్పుకొచ్చారు. సినిమా జీవితం తరువాత ఏంటి అని అడిగితే.... భవిష్యత్తులో నేపాల్ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని, తన కుటుంబానికి రాజకీయ పరంగా మంచి పేరుందని, వాటిల్లో రాణించి ప్రధానిగా ప్రజలకు సేవచేయాలని ఉందని తన మనస్సులోని మాటను బయట పెట్టింది. ఈ మాటలను బట్టి చూస్తుంటే... మనీషా కోయిరాల ప్రధాని పీఠం పై కన్నేసింది. భవిష్యత్తులో మనీషా కోరిక తీరుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Poonam pandey latest angles
Hero raja new movie title as hostel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more