Jayasudha kamal hasan rasaleela movie

jayasudha hot, jayasudha-Kamal hasan Rasaleela-movie, sahajanati, Rasaleela, Unarchigal, Kollywood, Kamal hasan, Tollywood news, Prathishta, Darshan, Jayasudha politician

jayasudha-Kamal hasan Rasaleela-movie, sahajanati, Rasaleela, Unarchigal, Kollywood, Kamal hasan, Tollywood news, Prathishta, Darshan, Jayasudha politician

4.1.png

Posted: 09/14/2012 08:06 PM IST
Jayasudha kamal hasan rasaleela movie

Jayasudha

జయప్రద ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని తన నటనతో, అందంతో, అభినయంతో ఏలిన విషయం ఆ తరం సినిమా ప్రేక్షకులకి బాగా తెలుసు. అయితే ఆమెకు సంబంధించిన ఒక హాట్ మీడియో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఈమె 1975 వ సంవత్సరంలో మళయాళంలో కమల్ హాసన్ తో కలిసి ఓ మలయాళ మసాలా చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో జయసుధ కమల్ హాసన్ తో ఘాటు రొమాన్స్ చేసింది. అదే సినిమాని ‘ రాసలీలలు ’ పేరుతో తెలుగులో వచ్చింది.  అయితే ఇప్పుడు అదే పేరుతో కొత్త తారలతో సినిమా మలయాళంలో వస్తోంది. విశేషం ఏమంటే.. అప్పటి స్టిల్స్‌ను ఇప్పుడు పబ్లిసిటీకి వాడుకోవడంతో అవి నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ప్రస్తుత జనరేషన్‌కు తగినట్లు మరింత ఘాటుగా అందులో సీన్స్‌ ఉండటంతో, అప్పటికీ ఇప్పటికీ అనే తేడాను చూపిస్తూ పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే జయసుధను ఉపయోగించుకొని వాళ్ల సినిమాని ప్రమోట్ చేస్తుంటడంతో సినీ జనాలు జయసుధ హాట్ వీడియో అనగానే ఎగబడి చూస్తున్నారు. సినిమా జీవితానికి పుల్ స్టాప్ పెట్టి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధ, ఎమ్మెల్యే అయిన తరువాత మళ్లీ సినిమాల్లో నటిస్తుంది. అయితే ప్రజా నాయకురాలిగా ఉన్న జయసుధకు ఈ వీడియోతో కొన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha missing cine offers
Bipasha basu spotted with dino morea  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more