చాలా మందికి సెలబ్రెటీలు, హీరోయిన్లు ఇంట్లో కుక్కను పెంచుకుంటారు. ఇప్పుడు ఇదో సరదా అయిపోయింది అందరికి. వాటిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి కొందరిది. ఎక్కడికి వెళ్లినా కుక్క తోడులేనిదే బయటకి వెళ్లరు. కుక్కలను పెంచుకోవడం అయితే సర్వసాధారణం. కానీ పిల్లులను చాలా తక్కువ మంది పెంచుకుంటుంటారు. అలాంటి వారి జాబితాలో మన హీరోయిన్ పార్వతి మెల్టన్ చేరిపోయింది. పిల్లిని తోడుగా తీసుకు వెళ్ళకుండా కథానాయిక పార్వతీ మెల్టన్ ఎక్కడికీ కదలదట. ఇక సినిమా షూటింగులకి కూడా ఆ పిల్లిని చంకన పెట్టుకుని వస్తూ, ముద్దు పేరుతో దానిని పిలుస్తూ ఆమె నానా హడావిడి చేసేస్తోందట.
షూటింగులకు పిల్లిని ఎందుకు తెచ్చుకుంటున్నారు, ఇంట్లో వదిలి పెట్టి రావచ్చు కదా అంటే... నాకు పిల్లి తరువాతే తనకి ఎవరైనా అంటుందట. పిల్లిని పెంచుకోవడం వల్ల దోషాలు పోతాయనీ ... అదృష్టం కలిసి వస్తుందని ఆమెకి ఎవరో సలహా ఇచ్చారని అంటున్నారు. అప్పటి నుంచి ఆమె పిల్లిని వదిలి పెట్టడంలేదని చెబుతున్నారు. పిల్లి వల్ల దోషాలు పోవడం మాటేమో గానీ, వేషాలు పోవడం ఖాయమని సన్నిహితులు కూడా చెబుతున్నారట. ఈ అమ్మడు పెళ్లి చేసుకుంటే... మొగుడ్ని పట్టించుకోకుండా పిల్లినే పట్టించుకుంటుదేమో అని జోకులు వేసుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more