Trisha and sana khan fight

Trisha, and, Sana, Khan, Fight, gossip, tamil, bollywood, movie, kollywood, hindi

Trisha and Sana Khan Fight Cinema Mangalam is the Keralas leading cinema weekly from Mangalam Publications. Cinema Mangalam gives the stories, news and flas

Trisha and Sana Khan Fight.png

Posted: 08/31/2012 06:50 PM IST
Trisha and sana khan fight

Trisha_Sanakhan

సినిమా రంగంలో ఉన్న హీరోయిన్లకు ఒకరంటే ఒకరికి సర్వసాధారణంగా పడదు. ఎవరో నూటికో కోటికో ఒక్కరు కలుపుగోలుగా ఉంటారు. ఎందుకంటే ఎవరికి వారే గొప్ప అనే ఈగో ఫీలింగులో ఉండటమే దీనికి కారణం అని చెప్పవచ్చు. గతంలో హీరోయిన్ల మధ్య కోల్ట్ వార్ లు ఎన్నో జరిగిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా నార్త్ హీరోయిన్ సనాఖాన్ కి సౌత్ హీరోయిన్ త్రిషకు మధ్య బాహాటంగానే చిన్నపాటి యుద్ధం జరిగింది. ప్రస్తుతం సనాఖాన్ ఓ మళయాళ చిత్రంలో నటిస్తుంది. దానికి సంబంధించిన సినిమా విషయాల గురించి ఓ పత్రికకు ఇంటర్వూ ఇచ్చింది. ఆ ఇంటర్వూ మధ్యలో ఓ సందర్భం గురించి వ్యాఖ్యానిస్తూ సౌత్ తారలు నార్త్ తారల కన్నా పబ్బుల్లో రెచ్చిపోతుంటారని వ్యాఖ్యానించింది.

ఈ వ్యాఖ్యలు విన్న త్రిషకు ఎక్కడో ఖాళినట్లుంది. దీంతో త్రిష అగ్గిమీద గుగ్గిలం అయి సనాఖాన్ పై మండిపడుతుందో. అయితే సనాఖాన్ వ్యాఖ్యలను సౌత్ హీరోయిన్లు ఎవరు అంతగా పట్టించుకోలేదు. కానీ త్రిష ఒక్కతే రెచ్చిపోవడానికి కారణం ఏంటా అని ఆరాతీస్తున్నారు. అయితే త్రిష గురించి తెలిసిన వారు మాత్రం పబ్బుల్లో రెచ్చిపోయినప్పుడు లేని కోసం ఆమె మాటలు అన్నందుకే వచ్చిందా ? ఉన్నమాట అంటే ఉలిక్కిపడటం అంటే ఇదే మరి అని అనుకుంటున్నారు. ఇక సనాఖాన్ వ్యాఖ్యలపై సౌత్ హీరోయిన్లు అందరు కలిసి ఆర్టిస్టుల సంఘంలో ఫిర్యాదు చేయబోతున్నారని వార్తలు.  ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood hero illegal connection
Sridevi not to have her wax figure at tussauds  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more