Tollywood heroine samantha black magic

Samantha tollywood kollywood heroine, black magic, kerala, vineeth bhatt, Mahendra manager, gossips, christian, eto vellipoindi manasu the movie

Samantha tollywood kollywood heroine, black magic, kerala, vineeth bhatt, Mahendra manager, gossips, christian, eto vellipoindi manasu the movie

tollywood-heroine-samantha-black-magic.png

Posted: 08/18/2012 01:44 PM IST
Tollywood heroine samantha black magic

Samantha

సాధారణంగా సినిమా హీరోయిన్లకు తగిన గుర్తింపు రావాలంటే చాలా టైం పడుతుంది. ఎంతో కష్టపడితే గానీ గుర్తింపు రాదు. కానీ కొందరికి మాత్రం బాగా కలిసి వస్తుంది. అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగిపోతారు. అలాంటి కోవకే చెందుతుంది సమంతా. చాలా తక్కువ టైంలో బిజీ హీరోయిన్ గానే కాకుండా అగ్ర హీరోయిన్లలో ఒకరిగా పేరుతెచ్చుకుంది. క్షణం తీరికలేకుండా బిజీగా ఉన్న సమంతా ఆ మధ్యన అనుకోకుండా అనారోగ్యానికి గురైంది. దీంతో కొన్ని నెలల పాటు షూటింగులకు హాజరు కాలేదు. సమంతా ముఖం పై ఎలర్జీ వచ్చిందని మొదట వార్తలు వచ్చాయి, తరువాత సమంతా బాయ్ ఫ్రెండ్ తన ముఖం పై గాజుతో గాట్లు పెట్టడంతో గాయం అయిందని, దాన్ని కవర్ చేయించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుందని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఇప్పుడు సమంతా షూటింగులకు హాజరవుతుంది. ఈ టైంలో కొత్త వార్త సినీ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది.

అనతి కాలంలోనే అందనంత ఎత్తుకు ఎదిగిన సమంతాని చూసి, దుర్భుద్ధితో ఆమె పై ఎవరో బాణామతి (బ్లాక్ మ్యాజిక్) ప్రయోగించడం వల్లే, ఆమె ఇటీవల అనారోగ్యానికి గురైందనీ, దాన్ని తొలగించుకోవడానికి సమంతా తాంత్రిక పూజలు నిర్వహించిందని, ఆ పూజ నిర్వహించిన తరువాతనే సమంతా కోలుకుందని ప్రచారం సాగుతుంది. ఈ పూజ కోసం కేరళలో ఉన్న ప్రముఖ తాంత్రిక పూజారి అయిన వినీత్ భట్ హైదరాబాద్ కి వచ్చి, ఓ నిర్మాత ఆఫీసులో సమంతా సమక్షంలో మూడు గంటల పాటు నిర్వహించిన తాంత్రిక పూజతో ఆమెపై ప్రయోగించిన బాణామతి ప్రభావం విరగడైందని అంటున్నారు. ఈ తంతుపై హైదరాబాదుకు చెందిన ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఈ రోజు ఓ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది.తాంత్రిక్ నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత సమంతాలో కొత్త శక్తి ప్రవేశించిందనీ, ఈ తంతు జరిగిన కొన్ని గంటల తర్వాత ఆమె ఒంటిపైనున్న ఎర్రని దద్దుర్లు మెల్లగా తగ్గుముఖం పట్టాయనీ, ఇది జరిగిన కొన్నాళ్లకే ఆమె పూర్తి ఆరోగ్యంతో షూటింగుకి హాజరైందని అంటున్నారు. 

అయితే ఈ విషయం పై ఆమె మేనేజర్ మాత్రం తీవ్రంగా స్పందించాడు. అలాంటివి ఏం జరగలేదని చెబుతున్నాడు. ఇఫ్పుడు సమంతా నందినీ రెడ్డి దర్శకత్వంలోని సినిమా షూటింగులో పాల్గొంటుంది. ఈ కాలంలో సమంతా ఇలాంటి కూడా ఉన్నాయా అని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Diksha seth no objections exposing
Puri has no plans for business man 2  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more