ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ అంటే తెలియని వారుండరు. ఇప్పుడు దాని వినియోగం కూడా అదే స్థాయిలో ఉంది. ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అశ్లీలం కూడా రాజ్యమేలుతుందని కూడా తెలుసు. దీని ద్వారా సమాజం చెడిపోతుందనే ఉద్యేశ్యంతో ఫేస్ బుక్ లో ఉన్న అశ్లీలాన్ని తొలగించాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అశ్లీలాన్ని తొలగించాల్సింది పోయి, ఫేన్ బుక్ వ్యవస్థాపకులలో ఒకరైన మార్క్ జూకర్ బర్డ్ అశ్లీల ఫోటోనే ఫేస్ బుక్ లో కనిపిస్తే... ఇక్కడ అదే జరిగింది. ఫేస్ బుక్ ప్రోడక్ట్ మేనేజర్ జస్టిస్ షాపర్ ఆగష్టు 4న వివాహ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో అతిగా మధ్యం సేవించిన మార్క్ జూకర్డ్ టాప్ లెస్ ఫోటోను ఫేస్ బుక్ డైరెక్టర్ ఆండ్రూ బోస్‌వర్త్ ఈ ఫోటోను తన ఫేస్‌బుక్ పేజీ పై అప్‌లోడ్ చేశాడు. దీనిని కొన్ని నిమిషాలే నెట్ లో ఉంచినా ఇమేజ్ షేరింగ్ వెబ్ సైట్ లోకి డౌన్ లోడ్ చేసుకొని ప్రదర్శనకు ఉంచింది. కొద్ది సెకన్లలోనే ఈ ఫోటోను నెటిషన్లు చూసి వాడి వేడిగా చర్చించుకుంటున్నారు. అయితే, ఫేస్‌బుక్ ఉద్యోగులు మద్యం మత్తులో ఈ విధంగా ప్రవర్తించి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. మరి దీని పై మార్క్ జూకర్డ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more