Mahesh babu son tollywood entry

Prince Mahesh Babu son Gautham Krishna tollywood entry would become very soon. He is coming on silver screen as child artist as his father. Gautham Krishna will be seen in a small role in Mahesh’s next movie directed by Sukumar. This hasn’t been confirmed though. Sources close to Mahesh Babu condemn these reports.

Prince Mahesh Babu son Gautham Krishna tollywood entry would become very soon. He is coming on silver screen as child artist as his father. Gautham Krishna will be seen in a small role in Mahesh’s next movie directed by Sukumar. This hasn’t been confirmed though. Sources close to Mahesh Babu condemn these reports.

Mahesh Babu Son Tollywood Entry.png

Posted: 08/06/2012 10:12 PM IST
Mahesh babu son tollywood entry

Mashesh-with-son

సూపర్ స్టార్ క్రిష్ణ తనయుడు మహేష్ బాల నటుడిగా నటించి తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో తన తనయుడిని గౌతమ్ ని కూడా బాలనటుడిగా సినిమాలలో నటింపజేయాలని తహతహలాడుతున్నాడు.  అయితే సరైన టైం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు ఇప్పటికే మహేష్ బాబుని కలిసి తన సినిమాలో నటింపజేయాలని కోరారట. కానీ తాను నటించే సినిమాలో అయితేనే బాగుంటుందని భావించి ప్రస్తుతం మహేష్ చేస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో కానీ, సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో కానీ గౌతమ్ ఏదైనా చిన్న పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్ వర్గాలు అనుకుంటున్నాయి. అంటే త్వరలో గౌతమ్ ని వెండితెర చూడబోయే అవకాశాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamil actress samantha
Diksha seth no objections exposing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more