Anushka cleaning sets in london during thaandavam shooting

Anushka, Shetty, London, Tamil, bipasa basu hot, bipasa hot navel, bipasa basu hot in saree, bipasa basu and john abraham, bipasa hot in janat, bipasa and madavan in jodi brekers

Director Vijay speaks about Anushka cleaning sets in London during Thaandavam shooting.

Anushka cleaning sets in London during Thaandavam shooting.gif

Posted: 07/18/2012 08:56 PM IST
Anushka cleaning sets in london during thaandavam shooting

Anushka

సినిమా హీరోయిన్లు ఆ పని పూర్తయ్యాక ఎంత మంది అక్కడ శుభ్రం చేసుకుంటారు. ఆసంగతి ఏమో మనకు తెలియదు కానీ బొమ్మాళి అనుష్క మాత్రం పని పూర్తయ్యాక అక్కడ తప్పకుండా శుభ్రం చేసుకుంటుందట. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. విదేశాల్లో షూటింగ్ జరిగి అది ముగిసిన రోజు అక్కడ టపాసులు పేలుస్తారట. టపాసులు పేల్చితే అక్కడ యూనిట్ అంతా ప్యాకప్ కట్టేయాల్సిందే. ఈ మధ్యన విక్రమ్‌తో కలిసి నటిస్తున్న 'శివతాండవం' చిత్రం షూటింగ్‌ దాదాపు 60 రోజుల పాటు సాగింది. అక్కడ క్లైమాక్స్‌లో ఓ సీన్‌ వస్తుంది. టపాసులు పేల్చడంతో ఆ రోజు షూటింగ్ ముగుస్తుంది. దీంతో పేకప్‌ చెప్పాడు దర్శకుడు విజయ్‌. అంతా ఎవరిదారిన వారు వెళ్ళిపోయే హడావుడిలో ఉన్నారు. కానీ అనుష్క మాత్రం వీధిలో పడిన చెత్తను క్లీన్‌ చేసే పనిని మొదలుపెట్టింది. ఇది చూసి హీరో విక్రమ్‌ ఆమెకు సహకరించాడు. అంటే అనుష్కతో పాటు శుభ్రం చేశాడన్న మాట. టాలీవుడ్ జనాలు మాత్రం అనుష్క ఆ పని తరువాత అక్కడ శుభ్రం చేయడం అలవాటుగా చేసుకుందటని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aishwarya rai in hollywood movie
Bipasha remembers her school days love  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more