Will bipasha basu act with ex beau john abraham

abbas mustaan, Abbas Mustan, Bipasha Basu, Ekta Kapoor, ex lovers john bipasha to act together, John Abraham, John Bipasha break up, john bipasha film, john bipasha romance, john bipasha shootout at wadala, john-bipasha, manoj bajpai, Manoj Bajpayee, Sanjay Gupta, Shootout at Lokhandwala, shootout at lokhandwala prequel, Shootout at wadala, Tusshar Kapoor

Will Bipasha Basu act with ex-beau John Abraham in 'Shootout at Wadala? Rumour has it that ex-lovers John Abraham and Bipasha Basu, who had a bitter breakup not too long ago, may share screen space in Sanjay Gupta's Shootout At

Will Bipasha Basu act with ex-beau1.GIF

Posted: 04/07/2012 08:11 PM IST
Will bipasha basu act with ex beau john abraham

bipasa-basu

బాలీవుడ్ ప్రేమజంటలు సల్మాన్ ఖాన్-కవూతినాకైఫ్, షాహీద్‌కపూర్-వూపియాంకా చోప్రా, రణ్‌వీర్‌సింగ్- అనుష్క శర్మ వీరందరికీ భిన్నంగా ప్రేమాయణాన్ని సాగించిన జంట జాన్ అబ్రహం-బిపాషా బసు. ఈ మధ్యే వీరిద్దరు విడిపోయిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ప్రేమాయణం అనంతరం విడిపోయిన జాన్, బిపాషా ఇద్దరూ త్వరలో ఓ సినిమాలో కనిపించబోతున్నారు. ఏక్తాకపూర్ ‘షూటౌట్ ఎట్ వాదాల’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో జాన్ అబ్రహం, కంగనా రనౌత్ జంటగా నటిస్తున్నారు.

అయితే తను నిర్మించే ప్రతి చిత్రం విషయంలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని ప్రయత్నించే ఏక్తా కపూర్‌కు తన తాజా చిత్రం ‘షూటౌ ట్ ఎట్ వాదాల’ చిత్రంలో బిపాషా బసు చేత ప్రత్యేక గీతంలో నర్తింపజేయాలన్న ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఏక్తా ప్రత్యేక గీతం కోసం బిపాషాను సంప్రదించిందని, ఏక్తా మాటవిని జాన్ అబ్రహం నటిస్తున్నాడని తెలిసి కూడా బిపాషా ఈ చిత్రంలోని ప్రత్యేక గీతంలో నర్తించడానికి సుముఖత వ్యక్తం చేసిందని ముంబై సినీ వర్గాల సమాచారం. ఈ గీతంలో బిపాషాతో పాటు జాన్ అబ్రహం కూడా కనిపిస్తాడని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kartika warning to jr ntr
Asin boy friend  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

Today on Telugu Wishesh