Balakrishna satires on chiranjeevi

movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Bollywood trailers, Bollywood videos, Bollywood mp3, Bollywood actress,Bollywood actors, Bollywood movies reviews,Bollywood movie reviews,Bollywood movie previews,Bollywood songs, Bollywood music, Bollywood top 10, Bollywood movie gallery,Bollywood mp3,bakthi,Bollywood films,latest Bollywood movies

Now there is a buzz being heard among the film circles that Balakrishna is going to throw more satires on Chiranjeevi in the film Adhinayakudu. This movie has political backdrop and Balakrishna plays the role of Chief Minister in it. There are many powerful scenes and dialogues written for this character it seems.

Balakrishna satires on Chiranjeevi.gif

Posted: 04/04/2012 07:01 PM IST
Balakrishna satires on chiranjeevi

Chiru_balakrishna

నందమూరి నట సింహం బాలక్రిష్ణ యంగ్ హీరోలతో పోటీ పడి మరీ సినిమాల మీద సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సింహా, శ్రీరామరాజ్యం హిట్ తరువాత బాలక్రిష్ణ మరింత జోరు పెంచాడు. తాజాగా బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అధినాయకుడు’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ చిత్రంలో బాలక్రిష్ణ మూడు గెటప్ ల్లో కనిపించ బోతున్నాడు. అయితే ఈ చిత్రం పై ఫిలిం నగర్లో కొన్ని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. బాలక్రిష్ణ కనిపించ బొతున్న ముసలి పాత్రలో కొన్ని డైలాగ్ లు మెగాస్టార్ చింరంజీవిని ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా వదిలాడని సమాచారం. ఆమధ్య కాలంలో బాలక్రిష్ణ, చిరంజీవిల మధ్య కొంత మాటల యుద్దమే జరిగింది. ఆ మధ్య బాలయ్య మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి పదవుల కోసం ఢిల్లీ చుట్టు తిరుగుతున్నారని విమర్శించడం, చిరంజీవి స్పందిస్తూ బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అంటూ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే.

ఈ నేపధ్యంలో చిరు పై రివేంజ్ తీసుకోవడానికి బాలయ్య కావాలనే ఈ సినిమాలో అలాంటి డైలాగులు వాడారని అంటున్నారు. మరి చిరంజీవి పై బాలయ్య ఏ రేంజ్ లో డైలాగ్ లు కొట్టాడో... అవి ఎంత పెద్ద దుమారాన్ని రేపుతాయో తెలియాలంటే... సినిమా విడుదల అయ్యేవరకు వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka denies doing dirty picture
Sunny leone starts shooting for jism 2  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more